ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మిస్ ఇండియా పోటీ నుంచి త‌ప్పుకున్న రాజ‌శేఖ‌ర్ కూతురు!.. కార‌ణ‌మేంటంటే..!
    Thu 15:43

    మిస్ ఇండియా పోటీ నుంచి త‌ప్పుకున్న రాజ‌శేఖ‌ర్ కూతురు!.. కార‌ణ‌మేంటంటే..!

    • త‌మిళ‌నాడు కేట‌గిరీలో మిస్ ఇండియా పోటీల‌కు శివానీ
    • ప్ర‌స్తుతం వైద్య విద్య‌న‌భ్య‌సిస్తున్న రాజ‌శేఖ‌ర్ కూతురు
    • బుధ‌వారం నుంచే ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు మొద‌ల‌య్యాయ‌న్న న‌టి
    • ఇటీవ‌లే మ‌లేరియాతో బాధ‌ప‌డ్డ‌ట్టు వెల్ల‌డి
    • ఈ కార‌ణంగానే మిస్ ఇండియా పోటీల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
    Read full story
  • రైతు భరోసా నిధులపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
    Sat 18:35

    రైతు భరోసా నిధులపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

    • భూపాలపల్లి జిల్లాలో విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
    • రెండో విడతలో 45,11,947 మంది రైతులకు రూ.5,653 కోట్ల నిధులు విడుదల
    • మార్చి 22న తొలి విడత నిధులు సిద్దిపేట జిల్లాలో విడుదల చేసిన సీఎం
    Read full story
  • ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీది మొదటి నుంచి మోసమే: నిడదవోలులో చంద్రబాబు
    Sat 18:24

    ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీది మొదటి నుంచి మోసమే: నిడదవోలులో చంద్రబాబు

    • మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం చారిత్రక తప్పిదమని సీఎం చంద్రబాబు విమర్శ
    • బిల్లు పాసయ్యే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని ప్రకటన
    • రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను జూన్ నాటికి తొలగిస్తామని హామీ
    • నిడదవోలులో పలు శాఖల అధికారుల పనితీరుపై ఐవీఆర్ఎస్ డేటాతో సమీక్ష
    • పోలవరం, అమరావతి, సంక్షేమ పథకాలపై ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించిన సీఎం
    Read full story
  • జర్నలిస్టులు ఉగ్రవాదులా?: సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు
    Sat 18:17

    జర్నలిస్టులు ఉగ్రవాదులా?: సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు

    • టీడీపీ ప్రభుత్వం జర్నలిస్టులపై కక్ష సాధిస్తోందని జగన్ ఆరోపణ
    • ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు పెడుతున్నారని తీవ్ర విమర్శ
    • జర్నలిస్టులు పూడి శ్రీహరి, కేవీఆర్‌పై కేసులను ప్రస్తావించిన జగన్
    • ఇది రెడ్‌బుక్ పాలనకు నిదర్శనమంటూ చంద్రబాబుపై ధ్వజం
    • చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని జగన్ వ్యాఖ్య
    Read full story
  • అమెరికా యుద్ధ విమానాన్ని నడిపిన భారత వాయుసేన చీఫ్
    Sat 18:03

    అమెరికా యుద్ధ విమానాన్ని నడిపిన భారత వాయుసేన చీఫ్

    • అమెరికా పర్యటనలో భారత వాయుసేన చీఫ్ ఏపీ సింగ్
    • నెవాడాలో ఎఫ్15ఈఎక్స్ ఈగల్-II యుద్ధ విమానాన్ని నడిపిన వాయుసేనాని
    • ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం
    • ఉమ్మడి సైనిక విన్యాసాలు, ఆధునికీకరణపై అధికారులతో చర్చలు
    • ఇండో-పసిఫిక్ భద్రతపై దృష్టి సారించిన ఇరు దేశాల అధికారులు
    Read full story
  • తెలంగాణలో మండుతున్న ఎండలు.. కొమురంభీమ్ జిల్లాలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత
    Sat 17:47

    తెలంగాణలో మండుతున్న ఎండలు.. కొమురంభీమ్ జిల్లాలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత

    • ఉదయం నుంచే బయటకు రాలేని పరిస్థితులు
    • నిజామాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
    • అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచన
    Read full story
  • సాల్ట్ మరోసారి దూకుడుగా ఆడినా... భారీ స్కోరు సాధించలేకపోయిన ఆర్సీబీ
    Sat 17:32

    సాల్ట్ మరోసారి దూకుడుగా ఆడినా... భారీ స్కోరు సాధించలేకపోయిన ఆర్సీబీ

    • దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ చేసిన ఫిలిప్ సాల్ట్
    • ఆర్సీబీ స్కోరు 175/8
    • కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్
    • మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోయి తడబడిన బెంగళూరు
    • విఫలమైన ఆర్సీబీ మిడిల్ ఆర్డర్
    Read full story
  • రష్యా చమురు కొనుగోలుపై అమెరికా యూటర్న్... భారత్ సహా వివిధ దేశాలకు ఊరట
    Sat 17:31

    రష్యా చమురు కొనుగోలుపై అమెరికా యూటర్న్... భారత్ సహా వివిధ దేశాలకు ఊరట

    • రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఆంక్షల సడలింపు
    • మే 16వ తేదీ వరకు ఆంక్షల సడలింపు వర్తింపు
    • సముద్ర మార్గంలో రవాణాలో ఉన్న చమురు కొనుగోలుకు అనుమతి
    Read full story
  • ఏపీ, తెలంగాణలో డిజిటల్ అరెస్ట్ స్కాం గుట్టురట్టు చేసిన సీబీఐ
    Sat 17:18

    ఏపీ, తెలంగాణలో డిజిటల్ అరెస్ట్ స్కాం గుట్టురట్టు చేసిన సీబీఐ

    • 'డిజిటల్ అరెస్ట్' పేరుతో రూ.1.6 కోట్ల భారీ మోసం
    • ఏపీ, తెలంగాణలో ఐదు చోట్ల సీబీఐ విస్తృత సోదాలు
    • ఇండస్‌ఇండ్ బ్యాంకు అధికారితో సహా ముగ్గురు నిందితుల అరెస్ట్
    • ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్న సీబీఐ
    • చట్టంలో "డిజిటల్ అరెస్ట్" అనే నిబంధన లేదని స్పష్టీకరణ
    Read full story
  • రాజమండ్రి-విశాఖ మధ్య 3, 4వ రైల్వే లైన్ల నిర్మాణం.. కేంద్రం ఆమోదం
    Sat 17:04

    రాజమండ్రి-విశాఖ మధ్య 3, 4వ రైల్వే లైన్ల నిర్మాణం.. కేంద్రం ఆమోదం

    • ఏపీలో కీలక రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
    • రూ.9,889 కోట్లతో రాజమండ్రి-దువ్వాడ రైల్వే లైన్ల విస్తరణ
    • తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు ప్రయోజనం
    • ఏపీ, యూపీలలో మొత్తం రూ.24,815 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదముద్ర
    • అన్నవరం, అంతర్వేది వంటి పుణ్యక్షేత్రాలకు మెరుగవనున్న కనెక్టివిటీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV