ధర్మవరంలో బీజేపీ నేతలపై వైసీపీ వాళ్లు దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం: నాదెండ్ల
- ధర్మవరం ప్రెస్ క్లబ్ లో ఘటన
- అందరూ చూస్తుండగానే దాడి జరిగిందన్న నాదెండ్ల
- ప్రతి ఒక్కరు గర్హించాలని పిలుపు
- పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ
ప్రజాస్వామ్య విలువలను పాటించే ప్రతి ఒక్కరూ ఈ దాడిని గర్షించాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించకపోతే నేర ప్రవృత్తి కలిగిన నాయకులు పేట్రేగిపోతారని స్పష్టం చేశారు.