ఏపీ సీఎం జగన్‌తో సంభాషించిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
- ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన ముర్ము
- ముర్ముకు మద్దతు ప్రకటించిన వైసీపీ
- ఢిల్లీ నుంచి జగన్‌తో సంభాషించిన ముర్ము
ఇప్పటికే తన నామినేషన్ దాఖలు చేసిన ముర్ము... దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆదివారం జగన్‌తో సంభాషించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌పై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా తనకు మద్దతు ప్రకటించిన జగన్‌కు ముర్ము కృతజ్ఞతలు తెలిపారు.