Sun 13:59 యోగాను ఆచరించాలంటూ ప్రధాని మోదీ ప్రత్యేక సందేశం యోగాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న ప్రధాని పెరిగిపోతున్న జీవనశైలి వ్యాధులకు పరిష్కారమని సూచన చిన్న ప్రదేశంలోనే సులభంగా చేసుకోవచ్చంటూ సందేశం Read full story
Fri 06:44 ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ.. ప్రకటించిన ట్రంప్ ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో హెజ్బొల్లాపై దాడుల నిలిపివేత దశాబ్దాల తర్వాత అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల చర్చలు దక్షిణ లెబనాన్‌లో 642 మంది భారత శాంతి సైనికులు Read full story
Fri 06:31 బన్నీ ‘రాకా’లో బాలీవుడ్ బాద్‌షా? అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న 'రాకా' షారుక్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తారనే ప్రచారం హీరోయిన్‌గా దీపిక, రష్మిక, జాన్వీల పేర్ల పరిశీలన కొత్త లుక్ కోసం గంటల తరబడి శ్రమిస్తున్న అల్లు అర్జున్ Read full story
Fri 06:04 ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్లకు స్థానచలనం మొత్తం 17 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు నరసరావుపేట, కర్నూలుకు కొత్త మున్సిపల్ కమిషనర్లు విశాఖ, గుంటూరు కార్పొరేషన్లలోనూ కీలక మార్పులు Read full story
Thu 23:07 దడదడలాడించిన పంజాబ్ కింగ్స్... ముంబై ఖాతాలో మరో ఓటమి ముంబై ఇండియన్స్‌పై 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం క్వింటన్ డికాక్ అద్భుత సెంచరీ (112*) వృథా లక్ష్య ఛేదనలో చెలరేగిన ప్రభ్‌సిమ్రన్ సింగ్ (80*), శ్రేయస్ అయ్యర్ (66) అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న అర్ష్‌దీప్ సింగ్ (3/22) ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌ను పదిలం చేసుకున్న పంజాబ్ Read full story
Thu 22:47 భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు పాక్ లో మృత్యుఘంటికలు! పాకిస్థాన్‌లో కొనసాగుతున్న ఉగ్రవాదుల హత్యల పరంపర తాజాగా లష్కర్ సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాపై దాడి గత రెండేళ్లుగా భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల హతం మోటార్‌సైకిళ్లపై వచ్చి కాల్పులు జరుపుతున్న గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనలతో పాక్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లలో కలకలం Read full story
Thu 22:34 సింగపూర్ వెళుతున్న మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం ఈ నెల 21 నుంచి సింగపూర్‌లో పర్యటించనున్న ఏపీ మంత్రులు పాలన, శాంతిభద్రతలు, పర్యాటకంపై అధ్యయనం చేయనున్న బృందం పర్యటనపై 9 మంది మంత్రులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు ఉత్తమ విధానాలను గుర్తించి ఏపీలో అమలు చేయాలని సూచన Read full story
Thu 22:22 ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది: ట్రంప్ ప్రకటన ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ కాల్పుల విరమణను ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 34 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు ఇది తాను పరిష్కరించిన పదో యుద్ధమన్న డొనాల్డ్ ట్రంప్ Read full story
Thu 22:11 సీఎంపై అనుచిత పోస్టు కేసు... వైసీపీ నేత పూడి శ్రీహరికి బెయిల్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్ట్ కేసు పూడి శ్రీహరికి కుప్పం కోర్టులో ఊరట ఆ పోస్ట్‌ను తాను పెట్టలేదని, ఫార్వార్డ్ కూడా చేయలేదని శ్రీహరి స్పష్టీకరణ శ్రీహరిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారన్న వైసీపీ నేతలు Read full story
Thu 21:47 నారా లోకేష్‌తో వీహెచ్‌పీ నేతల భేటీ.. పలు కీలక అంశాలపై మంత్రి హామీ మంత్రి లోకేష్‌ను కలిసిన విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు గోసంరక్షణ, ఆలయ భూముల పరిరక్షణపై కీలక వినతులు గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తామని లోకేష్ హామీ ధార్మిక కార్యక్రమాలకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్న వీహెచ్‌పీ హిందూ ధర్మ పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తామన్న మంత్రి Read full story