ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అమెరికాలోని అలబామా చర్చిలో కాల్పులు.. ఒకరి మృతి
    Fri 10:05

    అమెరికాలోని అలబామా చర్చిలో కాల్పులు.. ఒకరి మృతి

    • సెయింట్ స్టీఫెన్స్ ఎపిస్కోపల్ చర్చిలో కాల్పులు
    • పోలీసుల అదుపులో నిందితుడు
    • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
    Read full story
  • 'ఢిల్లీ ఓడింది, తమిళనాడు గెలిచింది'.. స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
    Fri 20:44

    'ఢిల్లీ ఓడింది, తమిళనాడు గెలిచింది'.. స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • లోక్‌సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు
    • కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై స్టాలిన్ హర్షం
    • 'ఢిల్లీ ఓడింది.. తమిళనాడు గెలిచింది' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్
    • బిల్లు ప్రతులను తగలబెడుతున్న ఫొటోను షేర్ చేసిన స్టాలిన్
    • ఢిల్లీ అహంకారాన్ని ఓడిస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు
    Read full story
  • డీలిమిటేషన్ బిల్లుపై పాకిస్థాన్ వ్యాఖ్యలు... స్పందించిన భారత్
    Fri 20:32

    డీలిమిటేషన్ బిల్లుపై పాకిస్థాన్ వ్యాఖ్యలు... స్పందించిన భారత్

    • డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పాక్ ప్రకటన
    • భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టీకరణ
    • పరిపాలనా, శాసనపరమైన ప్రక్రియలు భారత సార్వభౌమత్వానికి సంబంధించినదని వెల్లడి
    Read full story
  • కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
    Fri 20:20

    కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    • మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు సమన్వయ కమిటీ ఏర్పాటు
    • కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో కమిటీ
    • మే 30వ తేదీలోగా పరిశీలనలు పూర్తి చేయాలన్న ప్రభుత్వం
    Read full story
  • హర్మూజ్ తెరిచినందుకు ఇరాన్ కు థాంక్స్ చెప్పిన ట్రంప్... కానీ!
    Fri 20:10

    హర్మూజ్ తెరిచినందుకు ఇరాన్ కు థాంక్స్ చెప్పిన ట్రంప్... కానీ!

    • హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ఇరాన్ అనుమతి
    • అయితే ఇరాన్‌పై నావికా దిగ్బంధం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం
    • లెబనాన్ కాల్పుల విరమణ నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది
    • ఇరాన్‌తో ఒప్పందం పూర్తయ్యే వరకు ఆంక్షలు ఉంటాయని తెలిపిన అమెరికా
    • ఈ పరిణామంతో ప్రపంచ మార్కెట్లలో తగ్గిన చమురు ధరలు
    Read full story
  • మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ బిల్లుకు బ్రేక్... లోక్ సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు
    Fri 19:56

    మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ బిల్లుకు బ్రేక్... లోక్ సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు

    • రాజ్యాంగ సవరణ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు
    • బిల్లుకు వ్యతిరేకంగా 230 ఓట్లు
    • మూడింట రెండొంతుల మెజార్టీ రాకపోవడంతో వీగిపోయిన బిల్లు
    Read full story
  • గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్... టాస్ గెలిచిన కేకేఆర్
    Fri 19:32

    గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్... టాస్ గెలిచిన కేకేఆర్

    • ఐపీఎల్ 2026: గుజరాత్‌పై టాస్ గెలిచిన కోల్‌కతా
    • మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించిన కెప్టెన్ రహానే
    • స్వేచ్ఛగా ఆడాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
    • ఒక మార్పుతో బరిలోకి కేకేఆర్, మార్పుల్లేకుండా ఆడుతున్న గుజరాత్ జట్టు
    Read full story
  • మల్కాజ్‌గిరిలో 30 లక్షలమంది ఓటర్లు ఉంటే, మరోచోట తక్కువ ఉన్నారు: లోక్‌సభలో అమిత్ షా
    Fri 19:31

    మల్కాజ్‌గిరిలో 30 లక్షలమంది ఓటర్లు ఉంటే, మరోచోట తక్కువ ఉన్నారు: లోక్‌సభలో అమిత్ షా

    • నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో సమతౌల్యత లేదన్న అమిత్ షా
    • ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలు అని ముక్కలు చేసి మాట్లాడవద్దని హితవు
    • వచ్చే ఎన్నికల్లో అమలు చేయడానికి బిల్లులు తెచ్చామన్న అమిత్ షా
    Read full story
  • అపార్ట్‌మెంట్లలో ఈవీ చార్జింగ్ పాయింట్లు తప్పనిసరి... తెలంగాణ సర్కారు కొత్త పాలసీ
    Fri 19:17

    అపార్ట్‌మెంట్లలో ఈవీ చార్జింగ్ పాయింట్లు తప్పనిసరి... తెలంగాణ సర్కారు కొత్త పాలసీ

    • అపార్ట్‌మెంట్లలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు తప్పనిసరి చేసేలా కొత్త పాలసీ
    • ఈవీల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ చర్యలు
    • రాష్ట్రంలో ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించాలని సీఎస్ ఆదేశం
    • ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పర్యవేక్షణకు ప్రత్యేక డాష్‌బోర్డ్ ఏర్పాటు
    Read full story
  • ద్వంద్వ పౌరసత్వం... రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు
    Fri 19:02

    ద్వంద్వ పౌరసత్వం... రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు

    • కేసు నమోదు చేసి విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు
    • యూపీ ప్రభుత్వమే స్వయంగా ఈ కేసు దర్యాప్తు చేయాలని సూచన
    • లేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలన్న అలహాబాద్ హైకోర్టు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV