01 Fri 07:59 గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా థాయిలాండ్ రికార్డు గంజాయి సాగు, వినియోగాన్ని చట్టబద్ధం చేస్తున్నట్టు ప్రకటన బహిరంగ ప్రదేశాల్లో గంజాయి తాగడంపై మాత్రం నిషేధం వైద్య పరమైన ఉపయోగాల కోసమే ఈ నిర్ణయమన్న ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసుల్లో అరెస్ట్ అయిన నాలుగు వేల మందిని విడుదల చేయనున్న ప్రభుత్వం
02 Thu 21:41 తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్తంభించిన జనజీవనం కరీంనగర్, సిద్దిపేట, జనగామ, ములుగు జిల్లాల్లో వర్ష ప్రభావం
03 Thu 21:39 అనుమతి ఉన్నా లేకున్నా.. ధర్నా ఆగదు: కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీ ఈ నిరసనకు మద్దతు ప్రకటించిన విద్యా సంస్కర్త సోనమ్ వాంగ్‌చుక్
04 Thu 21:37 400 తిరస్కరణలు, వీసా టెన్షన్.. అయినా గూగుల్‌లో జాబ్ కొట్టిన హైదరాబాద్ కుర్రాడు! హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి పట్టా పొందిన భారతీయ విద్యార్థి అభిజయ్ వుయ్యూరు 400కు పైగా ఉద్యోగ తిరస్కరణలను ఎదుర్కొని తీవ్ర ఒత్తిడి అమెరికా వీసా గడువు ముంచుకొస్తున్న తరుణంలో పట్టుదలతో ప్రయత్నాలు చివరకు గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజర్‌గా ఉద్యోగం సాధన స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న అభిజయ్ ప్రయాణం
05 Thu 21:13 టయోటో ఇన్నోవా 2026 మోడల్ వచ్చేసింది... ఓ లుక్కేద్దామా! మార్కెట్లోకి అప్‌డేటెడ్ 2026 టయోటా ఇన్నోవా క్రిస్టా రూ. 19.72 లక్షల నుంచి ప్రారంభమవుతున్న ధరలు డిజైన్, ఇంటీరియర్‌లో స్వల్ప మార్పులు, కొత్త ఫీచర్లు వేరియంట్‌ను బట్టి రూ. 83,000 వరకు పెరిగిన ధరలు ఇంజిన్‌లో ఎలాంటి మార్పుల్లేవు, బుకింగ్స్ ప్రారంభం
06 Thu 21:02 యువత కాక మరెవరు చేస్తారు?: ఆర్మీ కెప్టెన్ ప్రపోజల్ వీడియో వివాదంపై మాజీ అధికారులు శిక్షణ తర్వాత హెలికాప్టర్ వద్ద కాబోయే భార్యకు ప్రపోజ్ చేసిన కెప్టెన్ వైరల్ వీడియోతో క్రమశిక్షణ ఉల్లంఘనపై మొదలైన చర్చ యువ పైలట్‌కు అండగా నిలిచిన పలువురు ఆర్మీ మాజీ ఉన్నతాధికారులు ఇది ప్రేమపూర్వక చర్యే, భద్రతా ఉల్లంఘన కాదన్న వెటరన్స్
07 Thu 20:57 ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం... ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతి బాలుర ప్రాణం తీసిన ఈత ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో ఘటన మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు వేసవి తాపం నుంచి సేద తీరేందుకు వెళ్లి దుర్ఘటన సంఘటనపై మంత్రి స్వామి దిగ్భ్రాంతి, విచారణకు ఆదేశం
08 Thu 20:42 పుణే విప్రోలో మత వేధింపులు.. మాజీ ఉద్యోగిని సంచలన ఆరోపణలు ఇస్లాంలోకి మారాలంటూ సీనియర్ అధికారిణి వేధించారని ఫిర్యాదు బలవంతంగా తనతో రాజీనామా చేయించారని ఆరోపణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పుణే పోలీసులు విచారణకు పూర్తిగా సహకరిస్తామన్న విప్రో యాజమాన్యం
09 Thu 20:36 చరణ్ పై వీరాభిమానం... 'పెద్ది' చూసేందుకు జపాన్ నుంచి వచ్చారు! 'పెద్ది' సినిమా కోసం జపాన్ నుంచి హైదరాబాద్‌కు అభిమానులు టోక్యోకు చెందిన ఇద్దరు యువతులు నగరానికి రాక దాదాపు 10 షోలు చూసేందుకు ప్లాన్ చేసుకున్న ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ తర్వాత జపాన్‌లో చరణ్‌కు పెరిగిన ఫాలోయింగ్
10 Thu 20:28 శిల్పా శెట్టి రెస్టారెంట్లో ధరలు ఎలా ఉన్నాయో చూశారా! శిల్పాశెట్టికి చెందిన రెస్టారెంట్‌లో ఖరీదైన భోజనం ఒక్కరి శాఖాహార భోజనానికే రూ.4,672 బిల్లు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్ట్‌తో వెలుగులోకి వచ్చిన విషయం ముంబైలోని 'ఇంకా బై బాస్టియన్' రెస్టారెంట్‌లో వినూత్న వంటకాలు డెజర్ట్, మాక్‌టెయిల్ ధరలే దాదాపు రూ.1,650