ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 144 మంది ప్రాణాలను కాపాడి.. తాను చనిపోయాడు.. ట్రైన్ డ్రైవర్ త్యాగానికి సెల్యూట్ చేస్తున్న జనం.. ఇదిగో వీడియో
    Tue 12:24

    144 మంది ప్రాణాలను కాపాడి.. తాను చనిపోయాడు.. ట్రైన్ డ్రైవర్ త్యాగానికి సెల్యూట్ చేస్తున్న జనం.. ఇదిగో వీడియో

    • చైనాలో గత శనివారం బుల్లెట్ రైలు ప్రమాదం
    • పట్టాలపై రాళ్లు, బురద పడడంతో అప్రమత్తమైన డ్రైవర్ యాంగ్ యోంగ్
    • ఎమర్జెన్సీ బ్రేకులు అప్లై చేసిన డ్రైవర్
    • తప్పిన పెద్ద ప్రమాదం.. పట్టాలు తప్పి ఆ డ్రైవర్ మృతి
    Read full story
  • తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు
    Sat 22:38

    తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు

    • బక్కని నర్సింహులు వ్యాఖ్యలను తప్పుపట్టిన సీఎం చంద్రబాబు
    • చారిత్రక ప్రాంతాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరమని హితవు
    • 'గొడ్డలి పార్టీ' అనే పేరుతో వైసీపీలో ఫ్రస్ట్రేషన్ పెరిగిందన్న సీఎం
    • వివేకా హత్య కేసులో సునీత పోరాటానికి సంపూర్ణ మద్దతు
    • నియోజకవర్గాలను 50 శాతం పెంచితే రాష్ట్రానికి నష్టం ఉండదని సూచన
    Read full story
  • హైదరాబాదులో జపనీస్ ట్రెండ్.. ఐస్‌తో తయారైన గ్లాసులో కాఫీ!
    Sat 22:28

    హైదరాబాదులో జపనీస్ ట్రెండ్.. ఐస్‌తో తయారైన గ్లాసులో కాఫీ!

    • హైదరాబాదులో తొలిసారిగా జపనీస్ ఐస్ బ్లాక్ అనుభవం
    • ఐస్ ముక్కలకు బదులు ఐస్‌తో చేసిన గ్లాసులోనే కాఫీ
    • ఈ ప్రత్యేకమైన ఐస్ గ్లాస్ కరగడానికి 45 నిమిషాలు పడుతుంది
    • టిరామిసు లాటే, చాక్లెట్ మోకా వంటి వెరైటీల ధర రూ. 595
    • హైదరాబాద్ ఎండలకు వినూత్న పరిష్కారంగా గుర్తింపు
    Read full story
  • ఈ పాము కరిస్తే అంతే సంగతులు!
    Sat 22:12

    ఈ పాము కరిస్తే అంతే సంగతులు!

    • బ్లాక్ మాంబా గురించి ఆసక్తికర నిజాలు
    • 20 నిమిషాల్లోనే ప్రాణాలు తీయగల భయంకరమైన పాము
    • శరీరం కాదు, నోటి లోపలి భాగం నల్లగా ఉండటంతో ఆ పేరు
    • గంటకు 19 కి.మీ వేగంతో ప్రయాణం, కానీ దాడికి కాదు, తప్పించుకోవడానికే
    • నిజానికి చాలా సిగ్గరి జీవి, బెదిరిస్తేనే ఎదురుదాడి చేస్తుంది
    Read full story
  • ఈసారి రుతుపవనాలకు ఎల్ నినో దెబ్బ: ఐఎండీ తాజా నివేదిక
    Sat 22:00

    ఈసారి రుతుపవనాలకు ఎల్ నినో దెబ్బ: ఐఎండీ తాజా నివేదిక

    • ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతంఎల్ నినో ప్రభావమే కారణమని వెల్లడించిన వాతావరణ శాఖకేరళలో జూన్‌లోనూ వర్షాలు తక్కువగానే ఉంటాయని అంచనాఢిల్లీ, రాజస్థాన్‌లో ఆకస్మిక వర్షాలతో చల్లబడిన వాతావరణంఢిల్లీలో జూన్ 4 వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని వెల్లడి
    Read full story
  • రియల్ ఎస్టేట్‌లో 'గ్రీన్' విప్లవం... ఇంటి నిర్మాణంలో వస్తున్న మార్పులివే!
    Sat 21:54

    రియల్ ఎస్టేట్‌లో 'గ్రీన్' విప్లవం... ఇంటి నిర్మాణంలో వస్తున్న మార్పులివే!

    • భారత రియల్ ఎస్టేట్ రంగంలో ఊపందుకున్న గ్రీన్ బిల్డింగ్స్ ట్రెండ్
    • ఇటుక, సిమెంట్‌కు బదులు వెదురు, ఫ్లై యాష్ వంటి పర్యావరణ హిత పదార్థాల వాడకం
    • సోలార్ ప్యానెళ్లు, స్మార్ట్ మీటర్లతో 40-60 శాతం వరకు విద్యుత్ బిల్లుల ఆదా
    • వర్షపు నీటి సంరక్షణ, గ్రేవాటర్ రీసైక్లింగ్‌తో నీటి కొరతకు చెక్
    • గ్రీన్ ప్రాజెక్టులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు
    Read full story
  • విజయ్ గారి పట్ల గర్విస్తున్నాను: చెన్నైలో రామ్ చరణ్
    Sat 21:43

    విజయ్ గారి పట్ల గర్విస్తున్నాను: చెన్నైలో రామ్ చరణ్

    • చెన్నై తన పుట్టినిల్లు అంటూ రామ్ చరణ్ భావోద్వేగం
    • దర్శకుడు బుచ్చిబాబు వల్లే సినిమాపై అమితమైన ప్రేమ పెరిగిందన్న చరణ్
    • కెరీర్ పీక్స్‌లో ఉండగా ప్రజాసేవకు వచ్చిన విజయ్‌ను అభినందించిన మెగా హీరో
    • ఏఆర్ రెహమాన్, శివరాజ్‌కుమార్ వంటి లెజెండ్స్‌తో పనిచేయడం అదృష్టమని వ్యాఖ్య
    • కుస్తీ సన్నివేశంలో చేతికి గాయమైందని, దాన్ని బుచ్చిబాబు ఇచ్చిన గిఫ్ట్‌గా భావిస్తానన్న చరణ్
    Read full story
  • మోటార్లకు మీటర్లు... బీఆర్ఎస్ కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి
    Sat 20:52

    మోటార్లకు మీటర్లు... బీఆర్ఎస్ కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి

    • వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయబోమని సవాల్
    • మీటర్లు పెట్టకపోతే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందా అని ప్రశ్న
    • హరీశ్ రావు ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదని రేవంత్ విమర్శ
    • రైతులకు నాణ్యమైన విద్యుత్ కోసమే 'రైతు డిస్కం' అని స్పష్టత
    • వడ్లు కొనకపోతే బీజేపీ నేతల ఇళ్ల ముందు నిరసనలని హెచ్చరిక
    Read full story
  • మేనల్లుడిపై దాడి... బీజేపీపై మమతా బెనర్జీ ఆగ్రహం
    Sat 20:36

    మేనల్లుడిపై దాడి... బీజేపీపై మమతా బెనర్జీ ఆగ్రహం

    • టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో దాడి
    • దాడికి బీజేపీ ప్రభుత్వమే కారణమన్న మమత బెనర్జీ
    • పాలకులు హంతకులుగా మారారని తీవ్ర వ్యాఖ్య
    • ఈ దాడిని ఖండించిన కాంగ్రెస్, ఎస్పీ అధినేతలు
    • పోలీస్ భద్రత లేకపోవడంపై విపక్షాల విమర్శలు
    Read full story
  • డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం పట్ల యువత తిరగబడాలి: శాప్ చైర్మన్ రవినాయుడు
    Sat 20:28

    డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం పట్ల యువత తిరగబడాలి: శాప్ చైర్మన్ రవినాయుడు

    • ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారంగానే వైసీపీ డీఎస్సీపై కక్ష కట్టిందన్న రవినాయుడు
    • పారదర్శక డీఎస్సీపై ఆరోపణలతో యువత జీవితాలతో ఆడుకోవద్దని హితవు
    • స్పోర్ట్స్ కోటా భర్తీపై ఎటువంటి విచారణకైనా సిద్ధమని సవాల్
    • డ్రైవర్లతో గ్రూప్-1 పేపర్లు దిద్దించిన వైసిపికి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదని స్పష్టీకరణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV