కన్నీరు పెట్టుకున్న 'మేజర్' సినిమా దర్శకుడు
- ప్రేక్షకుల మన్ననలు అందుకున్న 'మేజర్' సినిమా
- షూటింగ్ సమయంలో తన తండ్రి చనిపోయారన్న దర్శకుడు శశికిరణ్
- రేవతి, ప్రకాశ్ రాజ్ పాత్రలను చూస్తుంటే తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చారని కంటతడి
ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు శశికిరణ్ మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. సినిమా షూటింగ్ సమయంలో తన తండ్రి చనిపోయారని చెప్పారు. ఈ సినిమాలో రేవతి, ప్రకాశ్ రాజ్ పాత్రలను చూస్తుంటే ప్రేక్షకులు అందరి మాదిరే తనకు కూడా తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారని చెబుతూ, భావోద్వేగానికి గురయ్యారు.