Wed 13:59 చింతన్ శిబిర్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి రాకపోవడానికి కారణం ఇదే: మల్లు భట్టివిక్రమార్క హైదరాబాద్ లో ప్రారంభమైన చింతన్ శిబిర్ కార్యక్రమం ఉదయ్ పూర్ డిక్లరేషన్ పై చర్చించనున్న కాంగ్రెస్ నేతలు మొత్తం 6 అంశాలపై చర్చించనున్నామన్న మల్లు భట్టి Read full story
Sat 13:26 ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ క్రేజ్.. అలా చేస్తే మీ కష్టార్జితం గల్లంతేనన్న సీపీ సజ్జనార్! హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్లతో సైబర్ నేరగాళ్ల మోసాలు అప్రమత్తంగా ఉండాలంటూ సీపీ సజ్జనార్ హెచ్చరిక అధికారిక యాప్ ద్వారానే టికెట్లు కొనాలని సూచన మోసాలపై ఫిర్యాదుకు 1930 నంబర్‌కు కాల్ చేయాలి Read full story
Sat 13:26 ‘ఇన్‌స్టాగ్రామ్ అమ్మాయిల కోసమే’.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోని వైరల్ థ్రెడ్‌పై మస్క్ కామెంట్ మగవాళ్లు ఇన్‌స్టా వాడకంపైనా అనుచిత వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న నెటిజన్లు Read full story
Sat 13:22 ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు దుర్మరణం.. నారా లోకేశ్ దిగ్భ్రాంతి కాకినాడ పరిధిలోని కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో ప్రమాదం రోడ్డు దాటుతున్న మహిళలను ఢీకొట్టిన టిప్పర్ అక్కడికక్కడే నలుగురు మహిళలు దుర్మరణం వాహనాన్ని వదిలేసి పరారైన డ్రైవర్ మహిళల మృతి తనను కలచివేసిందన్న లోకేశ్ Read full story
Sat 13:08 నెదర్లాండ్స్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. ఆయన రాక తమకు గర్వకారణమన్న ప్రవాసులు ప్రధానిని చూసేందుకు భారీగా తరలివచ్చి ఆనందం వ్యక్తం చేసిన ప్రవాసులు ప్రవాసుల స్వాగతం అద్భుతమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రధాని మోదీ డచ్ ప్రధాని, రాజు, రాణితో మోదీ అధికారికంగా సమావేశం కానున్నారు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యం Read full story
Sat 12:52 ఇంధన ధరల పెంపు.. ఆయిల్ కంపెనీలకు రూ. 52,700 కోట్ల భారీ ఊరట లీటర్‌కు రూ. 3 చొప్పున పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రూ. 52,700 కోట్ల మేర ఊరట ద్రవ్యోల్బణంపై స్వల్పకాలిక ప్రభావం ఉంటుందన్న ఎస్‌బీఐ రీసెర్చ్ ధరల పెంపు ప్రయోజనాలను రూపాయి పతనం దెబ్బతీసే ప్రమాదం Read full story
Sat 12:49 మనీ లాండరింగ్ కేసు.. రాబర్ట్ వాద్రాకు బెయిల్ 3.53 ఎకరాల ల్యాండ్ డీల్ కేసు రూ. 58 కోట్ల మేర అక్రమ సొమ్ము ఆర్చించారన్న ఈడీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన రౌస్ అవెన్యూ కోర్టు Read full story
Sat 12:46 ఎసిడిటీ, కడుపు ఉబ్బరం అనుకొని వదిలేయకండి.. ఈ లక్షణాలు ఉంటే డాక్టర్‌ను కలవాల్సిందే! జీవనశైలిలో మార్పుల వల్ల జీర్ణ సమస్యలు దీర్ఘకాలం వేధిస్తే అప్రమత్తం కావాలి లేదంటే తీవ్రమైన సమస్యలకు దారితీసే ప్రమాదం ఇంకేదైనా ప్రమాదకర వ్యాధులకు సంకేతమూ అయ్యుండొచ్చు డాక్టర్‌ను తప్పనిసరి కలవాల్సిందే Read full story
Sat 12:34 పరీక్ష పేపర్ ఇస్తా.. కోరిక తీర్చమన్న ప్రొఫెసర్.. చివరికి! పరీక్ష పేపర్ ఇస్తానంటూ విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో క్లిప్ లక్నో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరంజీత్ సింగ్ అరెస్ట్ ఘటనపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని వీసీ ఆదేశం ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేయాలంటూ ఏబీవీపీ ఆందోళనలు Read full story
Sat 12:15 మొత్తం మహిళా లోకాన్నే అవమానిస్తున్నారు: కవిత అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న కవిత సమరయోధుల పెన్షన్లు అందించే ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ ఉద్యమకారులను గుర్తించే కమిటీలో మహిళకు స్థానం లేకపోవడంపై విమర్శ Read full story