సూపర్ స్టార్ కృష్ణకు ‘సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’

Super Star Krishna Receives Celebrity Book of World Records
  • ట్విట్టర్ లో వెల్లడించిన నరేశ్
  • 80 ఏళ్ల పాటు సేవలందించారని కామెంట్
  • కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్ష
సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ రోజు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా ఆయనకు ఓ అమూల్యమైన రికార్డు వచ్చింది. ‘సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ ఆయనను వరించింది. ఈ విషయాన్ని నరేశ్ తన ట్విట్టర్ లో వెల్లడిస్తూ, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. 80 ఏళ్ల పాటు సినిమా, ప్రజలకు సేవ చేశారని ఆయన అన్నారు.
Go Back to Shorts
Tollywood
Super Star
Krishna

More Telugu News