భారత్ లో కళాత్మక ప్రతిభకు కొదవలేదని ఈ డాక్యుమెంటరీ చిత్రం నిరూపించింది: విజయసాయిరెడ్డి
- కేన్స్ లో ఘనంగా చలనచిత్రోత్సవం
- విశిష్ట పురస్కారం అందుకున్న 'ఆల్ దట్ బ్రీత్స్'
- చిత్ర బృందాన్ని అభినందించిన విజయసాయిరెడ్డి
ఈ నేపథ్యంలో, "ఫిలింమేకర్ షౌనక్ సేన్, ఆయన బృందానికి అభినందనలు. వారి ఘనత కొనియాడదగినది. తమ డాక్యుమెంటరీ చిత్రం ద్వారా భారత్ లో ఫిలింమేకింగ్, కళాత్మక ప్రతిభకు కొదవలేదని నిరూపించారు" అంటూ కీర్తించారు.