వెంకన్నసేవలో కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి
- సతీసమేతంగా వెంకన్నను దర్శించుకున్న హర్‌దీప్ సింగ్
- 1987 నుంచి ఏటా తిరుమల వస్తున్నట్లు వెల్లడి
- స్వామి వారి దర్శనంతో కొత్త ఉత్సాహం వస్తుందన్న కేంద్ర మంత్రి
ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన సందర్భంగా హర్‌దీప్ సింగ్ పురి... 1987 నుంచి ఏటా తాను స్వామి వారి సేవలో పాల్గొంటున్నానని తెలిపారు. స్వామి వారి దర్శనంతో తనలో కొత్త ఉత్సాహం వచ్చినట్లుగా ఉంటుందని, ఈ కారణంగానే ఏటా తాను తప్పనిసరిగా తిరుమల వస్తుంటానని తెలిపారు.