Wed 11:28 నిప్పుతో చెలగాటం మంచిది కాదు బాబూ: విజయసాయిరెడ్డి దావోస్ నుంచి పెట్టుబడులు రాకూడదనే బాబు గ్యాంగ్ విధ్వంసకాండ శాంతిభద్రతలు బాగాలేవని కళంకం సృష్టించే ప్రయత్నం మంటలు రాజేసి ప్రజాభిమానం పొందాలనుకోవడం వృథా ప్రయాసేనని కామెంట్ Read full story
Wed 07:30 ఐపీఎస్ విశాల్ గున్నీకి హైకోర్టులో షాక్.. సస్పెన్షన్ కొనసాగింపు ఆయన సస్పెన్షన్ ఎత్తివేస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం విశాల్ గున్నీ సస్పెన్షన్‌లోనే కొనసాగాలని ఆదేశం తదుపరి విచారణను ఆగస్టు 29కి వాయిదా Read full story
Wed 07:28 కాంగ్రెస్‌లో గెలిచింది ఎక్కువమంది ముస్లింలే! అసోంలో కాంగ్రెస్ గెలిచిన 19 సీట్లలో 18 మంది ముస్లిం అభ్యర్థులే కేరళలో యూడీఎఫ్ కూటమి నుంచి గెలిచిన 30 మంది ముస్లిం ఎమ్మెల్యేలు బెంగాల్‌లో కాంగ్రెస్ గెలిచిన రెండు స్థానాల్లోనూ ముస్లింలకే విజయం కేరళ, అసోంలలో ముస్లిం అభ్యర్థుల గెలుపు శాతం 80గా నమోదు Read full story
Wed 07:07 విజయ్ గెలుపు ఓకే... హామీల అమలే అసలు సమస్య! పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే గెలిచిన విజయ్ ఇచ్చిన హామీల అమలకు రూ. లక్ష కోట్లు అవసరమని అంచనా మహిళల సాయం, ఉచిత విద్యుత్, పెన్షన్ల పెంపుతో ఖజానాపై భారీ వ్యయం రాష్ట్రంపై ఇప్పటికే రూ.1.22 లక్షల కోట్ల ఆర్థిక లోటు నిధుల సమీకరణపై అధికారుల్లో సందేహాలు Read full story
Wed 06:54 ఒకే ఒక్క ఓటుతో ఓడిన మంత్రి.. తమిళనాట సంచలనం! మంత్రి పెరియకరుప్పన్‌కు చేదు అనుభవం తిరుపత్తూరులో ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే అభ్యర్థి మంత్రికి 83,374, టీవీకే అభ్యర్థికి 83,375 ఓట్లు ఫలితాన్ని హైకోర్టులో సవాలు చేసేందుకు డీఎంకే యోచన 2006 నుంచి ఓటమి ఎరుగని మంత్రికి తొలిసారి పరాజయం Read full story
Wed 06:44 స్కూటీ కాదు బీఎండబ్ల్యూ కారు... తల్లిదండ్రులను సర్ ప్రైజ్ చేసిన టెక్కీ స్కూటర్ కొంటున్నానని చెప్పి తల్లిదండ్రులను నమ్మించిన టెక్కీ సర్‍ప్రైజ్ గిఫ్ట్‌గా బీఎండబ్ల్యూ ఎక్స్1 లగ్జరీ కారు కొడుకు ఇచ్చిన కానుక చూసి ఆనందంలో మునిగిపోయిన తల్లిదండ్రులు సోషల్ మీడియాలో వైరల్, నెటిజన్ల ప్రశంసలు Read full story
Wed 06:32 బీఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో పేలిన స్కూటర్ జలంధర్‌లోని బీఎస్ఎఫ్ చౌక్ ప్రాంతంలో స్కూటర్‌లో పేలుడు ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపిన అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన పోలీస్ కమిషనర్ ఇది కుట్రకోణమా కాదా అని ఇప్పుడే చెప్పలేమన్న పోలీసులు ఘటనపై ఆప్ ప్రభుత్వం, కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు Read full story
Wed 06:28 9వ పెళ్లితో బట్టబయలు.. మహారాష్ట్రలో 'దోపిడీ పెళ్లికూతురు' బాగోతం! మహారాష్ట్రలో పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టు ఇప్పటికే 8 పెళ్లిళ్లు చేసుకుని మోసగించినట్లు యువతిపై ఆరోపణలు బీడ్ జిల్లాలో 9వ వ్యక్తిని పెళ్లి చేసుకోగా మోసం వెలుగులోకి బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు Read full story
Wed 06:16 రూ.5 కోట్లు ఇవ్వలేదని నాకు టికెట్ నిరాకరించారు: తృణమూల్ పై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు తృణమూల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ టికెట్ కోసం పార్టీ రూ.5 కోట్లు డిమాండ్ చేసిందని సంచలన ఆరోపణ సుమారు 72 మంది అభ్యర్థులు డబ్బులిచ్చి టికెట్లు కొన్నారని వ్యాఖ్య మమతా బెనర్జీ, మాజీ క్రీడల మంత్రి అరూప్ బిస్వాస్‌పై తీవ్ర విమర్శలు టీఎంసీలో తన ప్రయాణం ముగిసిందని, ఇక క్రికెట్ కోచింగ్‌పై దృష్టి పెడతానని వెల్లడి Read full story
Wed 06:07 ఎవరీ అను శర్మ..? ట్రెండింగ్ లో ఉన్న ఇండియన్ టెక్కీ గూగుల్ ఉద్యోగాన్ని వదిలి ప్యాలంటీర్ టెక్నాలజీస్‌లో చేరిన అను శర్మ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆమె నిర్ణయాన్ని ప్రశంసిస్తూ నెటిజన్ల నుంచి భారీ స్పందన ఇన్‌స్టా, లింక్డ్‌ఇన్‌లో అను శర్మకు లక్షల్లో ఫాలోవర్లు Read full story