నా ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరం: మంత్రి పినిపే విశ్వరూప్
- కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు
- అమలాపురంలో ఆందోళనలు
- తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన నిరసనకారులు
- మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటికి నిప్పు
- విచారం వ్యక్తం చేసిన విశ్వరూప్
జిల్లాకు పేరు మార్పు నేపథ్యంలో కొన్ని రాజకీయ దుష్ట శక్తులు యువతను రెచ్చగొడుతున్నాయని విశ్వరూప్ ఆరోపించారు. చేతులు జోడించి వేడుకుంటున్నానని, దయచేసి అందరూ సంయమనం పాటించాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.