01 Mon 21:01 ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా వినయ్ కుమార్ సక్సేనా నియామకం ఇటీవలే రాజీనామా చేసిన అనిల్ బైజాల్ బైజాల్ స్థానంలో వినయ్ కుమార్ సక్సేనా నియామకం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం
02 Wed 13:53 ఆ చిట్టీ ఇచ్చింది మీ వాళ్లే: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఆమెపై కేసులు ఉన్నాయనే విషయాన్ని టీకాంగ్రెస్ నేతలే లీక్ చేశారన్న విజయ్‌వర్గీయ
03 Wed 13:44 ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డు.. అభినందనగా కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా మోదీ రికార్డు ఈ విషయంలో జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించిన ప్రధాని ఈ ఘనతపై ఢిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీయే ప్రత్యేక సమావేశం
04 Wed 13:38 ఫిట్‌నెస్ క్లియరెన్స్ వచ్చిన గంటల్లోనే షాక్.. వన్డే సిరీస్ నుండి హార్దిక్ పాండ్యా అవుట్! శనివారం నుంచి ఇండియా - అఫ్ఘనిస్థాన్ మధ్య వన్డే సిరీస్ ఫిట్‌నెస్ క్లియరెన్స్ తర్వాత తొడ కండరాల గాయం బారిన పడిన హార్దిక్ పాండ్యా కోలుకోవడానికి మూడు వారాల సమయం పడుతుందన్న వైద్యులు
05 Wed 13:23 విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదం.. 24 గంటల్లోనే చెప్పిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్ మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున చెక్కులు అందించిన మంత్రి ఒక్కో కుటుంబానికి రూ. 1.72 కోట్ల వరకు ప్రయోజనాలు, ఉద్యోగం ఇస్తామన్న పవన్ ప్రమాద కారణాలపై కేంద్ర ఉక్కుశాఖ త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభం రూ. 120 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా
06 Wed 13:14 సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సిద్ధాంత విభేదాలు.. దర్శకుడు భారతీరాజా వ్యక్తిత్వంలోని మరో కోణం! వృత్తి పరంగా రజనీ, భారతీరాజా మధ్య మంచి అనుబంధం అయితే సామాజిక, రాజకీయ అంశాలపై విభేదించుకున్న సినీ దిగ్గజాలు కావేరి జలాల వివాదం సమయంలో విభేదాలు
07 Wed 13:02 హైదరాబాద్‌లో దారుణం.. అనుమానంతో భార్యను కాల్చి చంపిన భర్త మల్కాజ్‌గిరిలో భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త మరొకరితో చాటింగ్ చేస్తోందన్న అనుమానంతో ఘాతుకం మృతురాలు నిందితుడి రెండో భార్య, సొంత మరదలు తుపాకీ ఎలా సమకూర్చుకున్నాడనే దానిపై పోలీసుల దర్యాప్తు
08 Wed 12:57 షుగర్ కంట్రోల్‌లో ఉండాలా?.. అయితే కార్బోహైడ్రేట్లు ఎప్పుడు తినాలో తెలుసుకోండి! దేశంలో సుమారు 13.6 కోట్ల మంది ప్రీడయాబెటిస్ దశలో ఉన్నారని తాజా నివేదికల వెల్లడి ఉదయం పూట కార్బోహైడ్రేట్లు తీసుకుంటే శరీరం వాటిని సులభంగా జీర్ణం చేసుకుని శక్తిగా మార్చే అవకాశం రాత్రి 8 గంటల తర్వాత కార్బోహైడ్రేట్లు తింటే ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి రక్తంలో చక్కెర స్థాయుల పెరుగుదల శరీర గడియారానికి అనుగుణంగా ఆహార వేళలను మార్చుకోవడం మధుమేహం నియంత్రణకు కీలకం
09 Wed 12:43 టీఎంసీలో ఆగని సంక్షోభం.. వారంలోనే మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి రాజీనామా ఈ వారంలో టీఎంసీకి రాజీనామా చేసిన రెండో ఎంపీ ఈమె రాజీనామా తర్వాత అసోం సీఎం హిమంత శర్మతో సుస్మితా భేటీ ఇటీవలే మరో ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీకి గుడ్ బై బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీలో పెరుగుతున్న అసమ్మతి
10 Wed 12:33 యాక్షన్ అవతార్‌లో అలియా భట్.. ఉత్కంఠ రేపుతున్న 'ఆల్ఫా' ప్రోమో యశ్‌రాజ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న 'ఆల్ఫా' ప్రోమో విడుదల మునుపెన్నడూ చూడని హై-ఆక్టేన్ యాక్షన్ అవతార్‌లో అలియా తండ్రి పాత్రలో బాబీ డియోల్.. కూతురిని ఏజెంట్‌గా మార్చే వైనం పవర్‌ఫుల్ డైలాగ్స్, పోరాట సన్నివేశాలతో ఆకట్టుకుంటున్న ప్రోమో సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న శర్వరీ వాఘ్ పాత్రపై సస్పెన్స్