అవినీతి డాక్టర్ ను అక్కడికక్కడే సస్పెండ్ చేసిన ఆరోగ్యమంత్రి హరీశ్ రావు
- వైద్యుడి లంచావతారం
- హరీశ్ రావుకు ఫిర్యాదులు
- కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు
- సిబ్బందిని హెచ్చరించిన హరీశ్ రావు
అంతేకాదు, ఇతర సిబ్బంది కూడా జాగ్రత్తగా ఉండాలని, లంచాలు, అవినీతి జోలికి వెళితే కఠిన చర్యలు తప్పవని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అంతా కలియదిరిగిన హరీశ్ రావు రోగులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.