ఇదే మన నవ భారతం.. కేన్స్ వేదికగా ప్రధాని మోదీపై మాధవన్ ప్రశంసలు
- సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ విషయంలో ప్రధానిపై మాధవన్ పొగడ్తలు
- ప్రపంచమే అబ్బురపడేలా విజయం సాధించిందని వ్యాఖ్య
- రెండేళ్లలోనే అనుమానాలు పటాపంచలయ్యాయంటూ కామెంట్
ప్రపంచంలో మైక్రో ఎకానమీకి సంబంధించి ఎక్కువ వినియోగదారులున్న దేశాల జాబితాలో భారత్ నిలిచిందన్నారు. అదే మన నవభారతమని పేర్కొన్నారు. ఓ రైతు ఫోన్ ను వాడాలంటే చదువే వచ్చి ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చారు. అంతా డిజాస్టర్ అవుతుందన్నారు. కానీ, ఇప్పుడేమైంది?’’ అని మాధవన్ పేర్కొన్నారు.