-
పీయూష్ గోయల్‌కు కేటీఆర్ విజ్ఞప్తి
- ఆదిలాబాద్ లోని సీసీఐ యూనిట్ ను పునరుద్ధరించాలని విన్నపం
- రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని వెల్లడి
- వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందన్న కేటీఆర్
-
'ఉస్తాద్' ఉప్పెనలా పాత రికార్డులు తుడిచేస్తాడంటున్న ఫ్యాన్స్!
- రేపు విడుదలవుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'
- పవన్ సరసన సందడి చేయనున్న శ్రీలీల
- దేవీశ్రీ - తమన్ కలిసి చేసిన మేజిక్
- అభిమానులలో పెరుగుతున్న అంచనాలు
- మెరుపు వేగంతో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్
-
భారత్ గడ్డపై అమెరికన్ ‘వార్ అడ్వైజర్’ అరెస్ట్.. డ్రోన్లతో యుద్ధతంత్రం నేర్పిస్తున్న మాథ్యూ వాన్‌డైక్ ఎవరు?
- భారత్‌లో డ్రోన్ శిక్షణ ఇస్తూ పట్టుబడ్డ అమెరికన్ మిలిటరీ కాంట్రాక్టర్
- మణిపూర్, మయన్మార్ సరిహద్దుల్లో కార్యకలాపాలు సాగిస్తున్న మాథ్యూ వాన్‌డైక్
- లిబియా, సిరియా అంతర్యుద్ధాల్లో పాల్గొన్న నేపథ్యం
- దేశ భద్రతకు ముప్పుగా మారిన ఘటనపై నిఘా సంస్థల దర్యాప్తు
-
ఆర్ధిక మోసాలకు పాల్పడిన అక్షర చిట్ ఫండ్ చైర్మన్ పేరాల శ్రీనివాసరావు అరెస్టు
- ఆరు నెలలుగా పరారీలో ఉన్న అక్షర చిట్స్ ఛైర్మన్ అరెస్ట్
- ఆదిలాబాద్‌లో పట్టుకున్న స్పెషల్ పోలీస్ టీమ్
- శ్రీనివాసరావుపై రాష్ట్రవ్యాప్తంగా 96 చీటింగ్ కేసుల నమోదు
- ఆదిలాబాద్‌లోనే రూ.1.11 కోట్ల మోసం ఆరోపణ
-
పాక్ ప్లేయర్ కొనుగోలుపై వివాదం.. కావ్య మారన్‌కు లలిత్ మోదీ చురకలు.. 'కాల్ చేయండి' అంటూ ట్వీట్
- ది హండ్రెడ్ లీగ్‌లో పాక్ ప్లేయర్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్
- సోషల్ మీడియాలో తీవ్ర దుమారం.. విమర్శల వెల్లువ
- రంగంలోకి దిగిన లలిత్ మోదీ.. కావ్య మారన్‌ను ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు
- 'వ్యాపారాలు ఎలా చేయాలో చెబుతా, కాల్ చేయండి' అంటూ ట్వీట్
-
సీట్ల దోపిడీకి చెక్.. విమాన ప్రయాణికులకు కేంద్రం ఊరట
- విమానాల్లో సీట్ల బాదుడుకు కేంద్ర ప్రభుత్వం బ్రేక్
- ప్రతి విమానంలో 60 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలని ఆదేశం
- వెబ్ చెక్-ఇన్ సమయంలో ఇక తప్పనిసరి చెల్లింపులు ఉండవు
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలని హెచ్చరించిన డీజీసీఏ
-
రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ కేసులో కీలక మలుపు... ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు
- రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న మొయినాబాద్ డ్రగ్స్ కేసు
- కాల్పుల ఘటనతో మరింత సీరియస్‌గా మారిన కేసు
- రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలపై హత్యాయత్నం కేసు నమోదు
-
సెన్సార్ ముప్పు ఉంటుందని ముందే హెచ్చరించా.. ‘KD’ పాటపై గీత రచయిత రకీబ్ ఆలం
- ధ్రువ్ సర్జా ‘KD’ సినిమాలోని పాటపై తీవ్ర వివాదం
- నోరా ఫతేహి డ్యాన్స్, సాహిత్యం అసభ్యంగా ఉన్నాయని విమర్శలు
- పాటపై సెన్సార్ బోర్డు దృష్టి సారించే అవకాశం
- కేవలం అనువాదం మాత్రమే చేశానని స్పష్టం చేసిన రచయిత
-
రూపాయికే పోటీ పరీక్ష.. ఇంటర్ విద్యార్థులకు ఏపీ లెక్చరర్ బంపర్ ఆఫర్
- రూపాయికే పోటీ పరీక్ష రాసే అద్భుత అవకాశం
- ఏపీ లెక్చరర్ రెడ్డప్ప వినూత్న ఆలోచన
- నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ పరీక్షలకు సన్నద్ధత
- ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా పరీక్ష రాసే వెసులుబాటు
-
కూకట్‌పల్లిలో కోటి రూపాయల దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
- బాధితుడి సహోద్యోగే ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారిగా గుర్తింపు
- లక్నోకు పారిపోతుండగా శంషాబాద్ విమానాశ్రయంలో ముగ్గురి అరెస్ట్
- నిందితుల నుంచి రూ.77.78 లక్షల నగదు, ఫోన్ల స్వాధీనం