: భార్యను చూసి నేర్చుకో: టీఎస్సార్ రిటార్ట్

తాను బ్లాక్ లో సిమ్మెంట్ అమ్ముకున్నానని దగ్గుబాటి చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు టీ సుబ్బిరామిరెడ్డి స్పందించారు. దగ్గుబాటి మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. ఒంగోలు లేదా నరసారావుపేట సీటు కావాలని తనతో పురంధేశ్వరి అన్నారని చెప్పారు. భార్యను చూసి విచక్షణ నేర్చుకోవాలని సలహా కూడా ఇచ్చారు.

More Telugu News