నాగబాబుతో చిత్తూరు జనసైనికులు... అభివృద్ధి లేకపోవడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
- నాగబాబుతో భేటీ కోసం హైదరాబాద్‌కు చిత్తూరు జనసైనికులు
- చిత్తూరు పరిసరాల్లో పరిస్థితులపై వివరాల ఆందజేత
- జనసైనికుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఆసక్తిగా చూసిన నాగబాబు
ప్రణాళిక లేకపోవడం, సరైనా పాలన లేకపోవడం కారణంగా చిత్తూరు పరిసరాల్లో పరిశ్రలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ఏ రీతిన దెబ్బతిన్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా జన సైనికులు నాగబాబుకు వివరించారు. జనసైనికులు ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను నాగబాబు ఆసక్తిగా పరిశీలించారు. ఈ వివరాలను నాగబాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.