Sat 07:03 కాంగ్రెస్ పార్టీ పనైపోయింది.. ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేసేది మేమే: కేఏ పాల్ ఒక్క హైదరాబాద్ మినహా ఏపీ, తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాలు తమవేనన్న పాల్ దక్షిణ భారత రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టీకరణ పవనే తమ వెంట పడుతున్నారని షా చెప్పారన్న ప్రజాశాంతి పార్టీ చీఫ్ Read full story
Wed 15:46 చైనాలో ఆకతాయి విద్యార్థుల చేతికి బొమ్మలు... కారణం ఇదే! తల్లిదండ్రుల కష్టాలు తెలియజేసేందుకు చైనాలో ఓ స్కూల్ వినూత్న ప్రయోగం వారం రోజుల పాటు బేబీ డాల్స్‌ను మోస్తూ వాటిని నిజమైన పిల్లల్లా చూసుకోవాలని ఆదేశం మొండి విద్యార్థులలో మార్పు తెచ్చేందుకే ఈ పద్ధతన్న స్కూల్ యాజమాన్యం సుమారు 2.5 కిలోల బరువున్న బొమ్మలను మోస్తూ విద్యార్థులు వ్యాయామాలు ఈ విధానంపై సోషల్ మీడియాలో ప్రశంసలతో పాటు విమర్శలు Read full story
Wed 15:44 సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల... పాస్ పర్సెంటేజీ పడిపోయింది! సీబీఎస్ఈ 12వ తరగతి 2026 ఫలితాలు విడుదల గతేడాదితో పోలిస్తే 3 శాతం తగ్గిన ఉత్తీర్ణత ఈసారి కూడా అబ్బాయిలపై బాలికలదే పైచేయి తిరువనంతపురం రీజియన్‌లో అత్యధిక పాస్ శాతం నమోదు కంపార్ట్‌మెంట్ విద్యార్థుల సంఖ్యలో స్వల్ప పెరుగుదల Read full story
Wed 15:35 ఐఆర్జీసీని టార్గెట్ చేసిన అమెరికా... రూ.145 కోట్ల బంపర్ బొనాంజా ప్రకటన అమెరికా, ఇరాన్ మధ్య ఆలస్యమవుతున్న శాంతి ఒప్పందం ఈ క్రమంలో ఐఆర్‌జీసీకి సంబంధించి అమెరికా ఆఫర్ గల్ఫ్ దేశాలపై దాడులు చేయకుండా, అణు కార్యక్రమాలు చేపట్టకుండా దెబ్బతీయడమే లక్ష్యమని వెల్లడి Read full story
Wed 15:31 పెద్ద సినిమాలకు కూడా వసూళ్లు తగ్గాయి.. భారీ కలెక్షన్లు నంబర్లు మాత్రమే: బన్నీ వాసు పెద్ద సినిమాల ఆదాయం సగానికి పడిపోయిందన్న బన్నీ వాసు టికెట్ రేట్ల పెరుగుదల వల్లే భారీ నంబర్లు కనిపిస్తున్నాయని వెల్లడి ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో సినిమా కంటెంట్ ఉండటం లేదన్న వాసు Read full story
Wed 15:29 రోజుకు రూ.2 వేలు... హైదరాబాద్ జైల్లో ఒక రోజు ఖైదీగా గడిపే చాన్స్! హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో 'ఫీల్ ది జైల్' కార్యక్రమం ప్రారంభం ఫీజు చెల్లించి 12 లేదా 24 గంటలు జైలులో గడిపే అవకాశం ఖైదీల జీవనశైలి, స్వేచ్ఛ విలువపై అవగాహన కల్పించడమే లక్ష్యం జైలు పరిణామ క్రమాన్ని తెలిపేలా కొత్తగా జైల్ మ్యూజియం ఏర్పాటు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా Read full story
Wed 15:22 మనం చెత్త సినిమాలు తీస్తున్నాం.. ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు వస్తారు?: రాహుల్ రామకృష్ణ సినిమాల నాణ్యతపై విమర్శలు గుప్పించిన రాహుల్ రామకృష్ణ ప్రేక్షకులు ఎంతో ఖర్చు పెట్టుకుని థియేటర్లకు వస్తున్నారని వ్యాఖ్య నాణ్యమైన వినోదాన్ని అందించకపోతే మళ్లీ థియేటర్లకు రారని హెచ్చరిక Read full story
Wed 15:19 మన 'ధురంధర్'కు కౌంటర్ గా పాకిస్థాన్ 'మేరా ల్యారీ'... 22 టికెట్లకే థియేటర్ల నుంచి ఎత్తేశారు! భారత చిత్రం ‘ధురంధర్’కు పోటీగా పాక్‌లో రూపొందిన ‘మేరా ల్యారీ’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన చిత్రం కేవలం 22 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయని స్థానిక మీడియా కథనాలు ప్రేక్షకులు లేకపోవడంతో తొలిరోజే థియేటర్ల నుంచి తొలగింపు ప్రభుత్వ మద్దతు ఉన్నప్పటికీ సినిమాకు దక్కని ఆదరణ Read full story
Wed 15:18 పాత ప్రేమ... ప్రాణాల మీదికి తెచ్చింది పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో దారుణం పదో తరగతిలో ప్రేమించుకున్న వంశీ, అలేఖ్య తర్వాత నవీన్‌తో అలేఖ్య వివాహం గత సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలిసిన అలేఖ్య, వంశీ అలేఖ్య నెంబర్ తీసుకుని సందేశాలు పంపించిన వంశీ Read full story
Wed 15:07 రాసి పెట్టుకోండి.. ధూళిపాళ్ల ఓడిపోవడం ఖాయం: అంబటి రాంబాబు చలో మామిళ్లపల్లి కార్యక్రమంలో ధూళిపాళ్లపై అంబటి ఫైర్ రైతుల ఇళ్లు, గోడౌన్లపై దాడి చేయించడం ఏమిటని ప్రశ్న లోకేశ్, పెమ్మసాని ఏం చెబితే ఐజీ అది చేస్తున్నారని విమర్శ Read full story