Bihar DGP: స‌హారా చీఫ్ సుబ్రతోరాయ్‌ను హాజ‌రుప‌ర‌చండి!.. బీహార్ డీజీపీకి పాట్నా హైకోర్టు ఆదేశం!

Patna HC directs Bihar DGP to produce Sahara chief Subrata Roy physically before court
షార్ట్స్‌లో చూడండి
సహారా ఇండియా ప‌రివార్‌పై న‌మోదైన కేసుకు సంబంధించిన విచార‌ణ సంద‌ర్భంగా పాట్నా హైకోర్టు శుక్ర‌వారం పోలీసుల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. స‌హారా ప‌రివార్ చీఫ్ సుబ్ర‌తోరాయ్‌ను త‌మ ముందు హాజ‌రు ప‌ర‌చాలంటూ హైకోర్టు బీహార్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16న ఉద‌యం 10.30 గంట‌ల‌కు సుబ్ర‌తో రాయ్‌ను కోర్టు ముందు హాజ‌రుప‌ర‌చాల‌ని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్య‌వ‌హారంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ డీజీపీ, ఢిల్లీ పోలీస్ క‌మిష‌న‌ర్‌ల స‌హ‌కారం తీసుకోవాల‌ని కూడా బీహార్ డీజీపీని కోర్టు ఆదేశించింది.

Go Back to Shorts
Bihar DGP
Subrata Roy
Patna High Court
Sahara India Pariwar

More Telugu News