రేపు తెలంగాణకు అమిత్ షా... బండి సంజయ్ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి హాజరు
- రేపు ముగియనున్న బండి సంజయ్ పాదయాత్ర
- తుక్కుగూడలో భారీ బహిరంగ సభ
- సభకు ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరు
తాజాగా ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశను కూడా బండి సంజయ్ శనివారం ముగించనున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని తుక్కుగూడలో బీజేపీ ఓ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.