మరింత బలహీనపడి అల్పపీడనంగా మారిన వాయుగుండం
- బంగాళాఖాతంలో బలహీనపడిన అసని
- మచిలీపట్నం వద్ద కేంద్రీకృతం
- రాగల 12 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం
ప్రస్తుతం ఇది మచిలీపట్నం తీరానికి సమీపంలోనే ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది.