హైదరాబాద్ లో నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య
- నిన్న అర్ధరాత్రి ఘటన
- కత్తులతో నరికి చంపిన దుండగులు
- సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు
హత్య ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటన స్థలంలో క్లూస్ టీమ్ తో ఆధారాలు తీసుకున్నారు. హత్యకు గల కారణాలను విచారిస్తున్నారు. పాత కక్షలతో చంపారా? వేరే ఏదైనా కారణమా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు సాగుతోంది.