01 Thu 10:05 ఆయన ఉద్దేశ్యమేంటో..?: మహేశ్ బాబు వ్యాఖ్యలపై ఆర్జీవీ స్పందన ఆయన వ్యాఖ్యల్లోని మర్మం అర్థం కాలేదన్న వర్మ బాలీవుడ్ ఒక కంపెనీ కాదని వ్యాఖ్య ఇటీవల పలు సినిమాలు అక్కడ బాగానే వసూళ్లు చేశాయిగా అన్న వర్మ
02 Thu 08:48 అణు సామర్థ్యంతో అతిపెద్ద యుద్ధనౌక.. సంచలనం సృష్టిస్తున్న కిమ్ అణు సామర్థ్యంతో అతిపెద్ద యుద్ధనౌకను ప్రారంభించిన ఉత్తర కొరియా'చో హ్యోన్' డిస్ట్రాయర్‌తో నౌకాదళాన్ని ఆధునీకరిస్తున్న కిమ్ ఏటా రెండు భారీ యుద్ధనౌకలు నిర్మిస్తామని కీలక ప్రకటన అమెరికా, దక్షిణ కొరియా విన్యాసాలకు కౌంటర్‌గా ఈ చర్య ఈ పరిణామంతో కొరియా ద్వీపకల్పంలో మరింత పెరిగిన ఉద్రిక్తతలు
03 Thu 08:37 రిటైర్మెంట్ తర్వాత సీఎస్‌కు కీలక పదవి.. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ ఎండీగా నియామకం? తెలంగాణలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో కొత్త ఏజెన్సీ ఏర్పాటు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యం ఏజెన్సీ ఎండీగా రామకృష్ణారావు నియమితులయ్యే అవకాశం పదవీ విరమణ తర్వాత ఆయన సేవలను వినియోగించుకోవాలని సర్కార్ యోచన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఏజెన్సీని ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం
04 Thu 08:37 ముగ్గురితో నాకు ఎఫైర్లు వున్నాయి.. వాటితో నన్ను బ్లాక్‌మెయిల్ చేసేందుకు ఎప్‌స్టీన్ యత్నించాడు: బిల్ గేట్స్ యూఎస్ కాంగ్రెస్ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చిన బిల్ గేట్స్ ముగ్గురు మహిళలతో తనకు సంబంధాలు ఉన్నాయని అంగీకారం నా బలహీనతలతో ఎప్‌స్టీన్ బ్లాక్‌మెయిల్‌కు యత్నించాడని వెల్లడి లైంగిక వ్యాధుల ఆరోపణలను తీవ్రంగా ఖండించిన గేట్స్ ఎప్‌స్టీన్‌తో 14 సార్లు సమావేశమయ్యానని తెలిపిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు
05 Thu 08:23 పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు: కేంద్రం సంచలన ప్రకటన పౌరసత్వానికి అది కచ్చితమైన రుజువు కాదన్న విదేశాంగ శాఖ ఇది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఉద్దేశించిన పత్రం మాత్రమేనని స్పష్టీకరణ పౌరసత్వ చట్టం ప్రకారమే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రభుత్వ వర్గాల వెల్లడి కేంద్రం ప్రకటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ ఆధార్, ఓటర్ ఐడీ కూడా పౌరసత్వానికి రుజువులు కావని గతంలోనే స్పష్టత
06 Thu 08:22 రోహిత్‌పై నమ్మకం.. జైస్వాల్‌కు అన్యాయం: స్టార్ కల్చర్‌పై మంజ్రేకర్ ఫైర్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ ఎంపిక అద్భుత ఫామ్‌లో ఉన్నా యశస్వి జైస్వాల్‌ను పక్కనపెట్టడంపై విమర్శలు ఇది జైస్వాల్ పట్ల కఠినమైన నిర్ణయమన్న మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ భారత క్రికెట్‌లో స్టార్ ఆటగాళ్ల సంస్కృతిని ప్రశ్నించిన మంజ్రేకర్ ఎంపికలు దేశం కోసం ఉండాలి, వ్యక్తుల కోసం కాదని వ్యాఖ్య
07 Thu 08:11 9 ఏళ్ల ప్రేమకు శుభం కార్డు.. ప్రియుడిని పెళ్లాడిన జబర్దస్త్ ఫైమా ప్రియుడు ప్రవీణ్ నాయక్‌ను పెళ్లాడిన ఫైమా హైదరాబాద్‌లోని రిజిస్టర్ ఆఫీసులో సింపుల్‌గా పెళ్లి 9 ఏళ్ల ప్రేమ ప్రయాణంపై సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతున్న పెళ్లి వీడియో, ఫొటోలు
08 Thu 07:55 పాకిస్థాన్‌లో ఫ్రాన్స్ మహిళకు నరకం.. 12 ఏళ్లుగా గృహ నిర్బంధం.. గుట్టు విప్పిన కుమారుడి సాహసం! ఫ్రాన్స్ మహిళ, ఐదుగురు పిల్లలకు విముక్తి 12 ఏళ్లుగా భర్త చెరలో బందీగా ఉన్న బాధితురాలు కుమారుడు తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ ఆపరేషన్ భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు, ఫ్రాన్స్‌కు వెళ్తామంటున్న కుటుంబం
09 Thu 07:47 ప్రతి ఏటా లాగే.. ఈసారి కూడా దీక్ష చేపట్టిన పవన్ మంగళగిరిలో వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించిన పవన్ కల్యాణ్ పానకాల లక్ష్మీనరసింహస్వామికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు ప్రతి ఏటా నాలుగు నెలల పాటు ఈ దీక్షను పాటిస్తున్న పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే దీక్ష స్వీకరణ
10 Thu 07:25 'లవ్ అండ్ వార్' సెట్స్‌లో కార్మికుడి మృతి.. దర్శకుడు భన్సాలీపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్! సెట్స్‌లో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన కార్పెంటర్ సెట్స్‌లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని ఏఐసీడబ్ల్యూఏ ఆరోపణ బాధిత కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ నిబంధనల ఉల్లంఘనపై విచారణకు విజ్ఞప్తి