01 Mon 12:33 ధోనీ ఏదైనా చేయగలడు.. మనం ఊహించలేం: షోయబ్ అక్తర్ మరో సీజన్ పాటు ధోనీ చెన్నైకి ఆడొచ్చన్న అక్తర్ లేదంటే చెన్నై మేనేజ్ మెంట్ లో భాగం కావచ్చని వ్యాఖ్య వచ్చే ఏడాది వారు మరింత బలంగా వస్తారన్న అక్తర్
02 Mon 19:06 ఉద్ధవ్ థాకరేకు భారీ షాక్.. షిండే వర్గంలో చేరిన ఆరుగురు ఎంపీలు లోక్‌సభలో 9 నుంచి 3కి పడిపోయిన యూబీటీ బలం ఆపరేషన్ టైగర్ విజయవంతమైందన్న ఏక్‌నాథ్ షిండే అభివృద్ధి నిధుల కోసమే పార్టీ మారామంటున్న ఎంపీలు ఎన్నికల తర్వాత అమ్ముడుపోయారంటూ ఉద్ధవ్ ఫైర్
03 Mon 18:56 నీటి వాటాపై రాజీపడే ప్రసక్తే లేదు: ఆర్డీఎస్, తుంగభద్ర జలాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఉత్తమ్ సమీక్ష తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్న ఉత్తమ్ జలవివాదాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశాలు
04 Mon 18:49 క్రెడిట్ కార్డ్ డీవాల్యుయేషన్: మీ రివార్డ్ పాయింట్లను కాపాడుకోండిలా! నిశ్శబ్దంగా అమలవుతున్న క్రెడిట్ కార్డ్ డీవాల్యుయేషన్! రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లపై పరిమితులు విధిస్తున్న బ్యాంకులు పాయింట్లను ఎప్పటికప్పుడు రీడీమ్ చేసుకోవాలని నిపుణుల సూచన కార్డు ప్రయోజనాలు తగ్గితే ఫీజులు సమీక్షించుకోవడం అవసరం బ్యాంకుల నుంచి వచ్చే సందేశాలను తప్పక గమనించాలని సూచన
05 Mon 18:43 ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి... జాగ్రత్తగా ఉండాలి: అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం కొన్ని పార్టీలు ప్రతి అంశానికి కుల, మత రంగు పులుముతున్నాయని ఆరోపణ ప్రజా సమస్యల పరిష్కారంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచన ఉద్యోగులు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశం రాష్ట్రంలో క్వాంటం ఆర్క్, సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపు
06 Mon 18:29 రతన్ టాటా ప్రేమ వ్యవహారాలపై ఓ సైకాలజిస్టు ఏమన్నారంటే...! నాలుగు సార్లు ప్రేమలో పడ్డాను కానీ పెళ్లి చేసుకోలేదన్న గతంలో పేర్కొన్న దివంగత రతన్ టాటా జీవితంలో చాలాసార్లు ప్రేమలో పడటం సహజమే అంటున్న మానసిక నిపుణులు అది భావోద్వేగ పరిణతికి, వ్యక్తిగత ఎదుగుదలకు సంకేతమని వెల్లడి తప్పనిసరి పరిస్థితుల్లో విడిపోవడం తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తుందన్న వ్యాఖ్య
07 Mon 18:26 రేవంత్ రెడ్డి విజన్‌ను చూసి బావ, బావమరిది జీర్ణించుకోలేకపోతున్నారు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్ని రంగాలను గాడిలో పెడుతున్నారన్న చామల అధికారంలో ఉన్నన్నాళ్లు సినిమా వాళ్లతో కేటీఆర్ అంటకాగారని విమర్శ ఇప్పుడు కూడా సినిమా డైలాగులు చెబుతున్నారని మండిపాటు
08 Mon 17:56 భారత్‌లో డేటా సెంటర్ల విప్లవం.. ఏఐతో భారీ డిమాండ్! ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్‌తో భారత్‌లో పెరుగుతున్న డేటా సెంటర్ల డిమాండ్ గోల్డ్‌మన్ సాక్స్ నివేదికలో కీలక అంశాల వెల్లడి ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా గుర్తింపు ముంబై, చెన్నై ప్రధాన కేంద్రాలుగా వేగంగా విస్తరణ
09 Mon 17:52 ఊరి పేరు ఇంగ్లిష్.. అంతా ఒకే కుటుంబం.. బీహార్‌లో అరుదైన గ్రామం! గ్రామస్థులందరూ ఒకే కుటుంబ వారసులు గ్రామ చరిత్ర 18వ శతాబ్దానికి చెందినది ఫాలీ సింగ్ అనే వ్యక్తికి భూమిని బహుమతిగా ఇచ్చిన బ్రిటిషర్లు అదే భూమిపై గ్రామం ఏర్పాటు ప్రస్తుతం 125 కుటుంబాలు, 600 మంది నివాసం
10 Mon 17:31 విజయవాడ సాయికృష్ణ ఒక క్రిమినల్ అన్నట్టుగా పవన్ మాట్లాడుతున్నారు: అంబటి రాంబాబు పవన్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయనకే క్లారిటీ లేదన్న అంబటి ఏడు జన్మలెత్తిని తమను ఏమీ చేయలేరని వ్యాఖ్య పవన్‌కు హోంమంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నానన్న అంబటి