Sat 18:32 రాహుల్ గాంధీ టూర్ జోష్ నింపింది: కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామన్న ఉత్తమ్ ప్రకాశ్ రాజ్ ఓ బఫూన్ వంటివాడని వ్యాఖ్య కేసీఆర్ మెప్పుకోసమే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్న ఉత్తమ్ Read full story
Mon 17:05 కర్ణాటకలో రెండు ఏనుగుల భీకరపోరు.. పర్యాటకురాలి మృతి... ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో! కర్ణాటక దుబారే ఏనుగుల శిబిరంలో విషాదం రెండు ఏనుగుల మధ్య గొడవతో అనూహ్య ఘటన చెన్నైకి చెందిన మహిళా పర్యాటకురాలు దుర్మరణం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి ఘటనపై అటవీశాఖ అధికారుల విచారణ Read full story
Mon 16:57 కేరళంలో కొలువుతీరిన కొత్త ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు కేరళం సీఎంగా సతీశన్ ప్రమాణ స్వీకారం కేబినెట్ లో కొలువుతీరిన పలువురు మంత్రులు నూతన నాయకత్వంలో రాష్ట్రం సరికొత్త అభివృద్ధిని సాధించాలన్న పవన్ Read full story
Mon 16:49 'పెద్ది' ట్రైలర్ వచ్చేసింది.. థియేటర్లలో మెగా జాతర ఖాయం! ముంబయిలో విడుదలైన ‘పెద్ది’ ట్రైలర్ జూన్ 4న గ్రాండ్ రిలీజ్ బుచ్చిబాబు మార్క్ టేకింగ్ రెహ్మాన్ మ్యూజిక్ అదుర్స్ చరణ్ చెప్పిన డైలాగ్స్ వైరల్ Read full story
Mon 16:40 చైనాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత నమోదు భూకంపం ఘటనలో ఇద్దరు మృతి గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు, సహాయక చర్యలు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన అధికారులు Read full story
Mon 16:38 రిక్షా తొక్కుతూ నిరసన వ్యక్తం చేసిన అంబటి రాంబాబు ఇంధన ధరల పెంపుపై నిరసన కార్యక్రమం చేపట్టిన అంబటి దేశంలో ఏపీలోనే అత్యధిక ఇంధన ధరలు ఉన్నాయని విమర్శ ప్రజల కష్టాలు వారికి పట్టడం లేదని ఆగ్రహం Read full story
Mon 16:33 ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు.. ఆదుకున్న ఐటీ షేర్లు రోజులో నష్టాల నుంచి కోలుకుని ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు సెన్సెక్స్ 77 పాయింట్లు, నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభం మార్కెట్లను ఆదుకున్న ఐటీ, ఫార్మా షేర్లు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలలో అమ్మకాల ఒత్తిడి పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అప్రమత్తంగా ఇన్వెస్టర్లు Read full story
Mon 16:24 రూ.38 లక్షల ప్యాకేజీని వదులుకున్న హైదరాబాద్ కుర్రాడు.. ఎందుకో తెలుసా? రూ.38 లక్షల ప్యాకేజీని వదులుకున్న యువకుడు జీతం కంటే మానసిక ప్రశాంతతే ముఖ్యమని వెల్లడి కుటుంబ సాన్నిహిత్యంపై మొగ్గు యువకుడి నిర్ణయాన్ని సమర్థిస్తున్న నెటిజన్లు Read full story
Mon 16:15 ఆయన పేరు లోకేష్ కాదు... ఎందుకంటే ఆయన డబ్బునే ప్రేమిస్తారు: అంబటి రాంబాబు ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు లోకేష్ కు 'లవ్ క్యాష్' అని పేరు పెట్టిన అంబటి చిన్నప్పుడు అన్నప్రాశనలో లోకేష్ డబ్బే పట్టుకున్నారని సెటైర్లు ఈ విషయం హరికృష్ణే చెప్పారంటూ అంబటి వ్యాఖ్య Read full story
Mon 16:09 జననాల రేటు పడిపోతోంది... స్మార్ట్‌ఫోనే కారణమని తెలుసా? ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పడిపోతున్న జననాల రేటు ఆర్థిక కారణాలతో పాటు స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్ మీడియా కూడా ఓ కారణమని అనుమానం హై-స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ వాడకానికి, జననాల రేటు క్షీణతకు సంబంధం ఉందని గుర్తింపు సోషల్ మీడియా వాడకం మానసిక ఆందోళన పెంచి, సంబంధాలపై ప్రభావం చూపుతోందని విశ్లేషణ గతంలో టీవీలు చూసి కుటుంబ నియంత్రణ పాటించినట్టే ఇప్పుడు ఫోన్ల ప్రభావం ఉందని అంచనా Read full story