వెండితెరకు పరిచయం అవుతున్న సురేఖ వాణి కుమార్తె
- లేచింది మహిళా లోకం చిత్రంలో నటిస్తున్న సుప్రీత
- మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో లేచింది మహిళా లోకం చిత్రం
- పలు షార్ట్ ఫిలింస్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేసిన సుప్రీత
- తల్లితో చేసిన డ్యాన్స్ వీడియోలతో పాప్యులారిటీ
కాగా, సుప్రీతకు కెమెరా కొత్తకాదు. ఆమె ఇప్పటిదాకా అనేక షార్ట్ ఫిలింస్ లో నటించింది. పలు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసింది. అంతేకాదు, తల్లి సురేఖ వాణితో కలిసి సుప్రీత చేసే డ్యాన్స్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విశేషంగా అలరిస్తుంటాయి.