ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'కేజీఎఫ్ 2'
    01 Sat 18:17

    1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'కేజీఎఫ్ 2'

    • ' కేజీఎఫ్'తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్
    • మరింతగా పెరిగిపోయిన ప్రశాంత్ నీల్ క్రేజ్
    • సౌత్ లో వెయ్యికోట్లు రాబట్టిన మూడో సినిమా ఇది
    • 'కేజీఎఫ్ 3' ఉందని చెప్పిన ప్రశాంత్ నీల్ 
  • ఆర్‌సీబీ అభిమానులకు అన్యాయం జరిగింది: ఫైనల్ వేదిక మార్చడంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
    02 Mon 09:14

    ఆర్‌సీబీ అభిమానులకు అన్యాయం జరిగింది: ఫైనల్ వేదిక మార్చడంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

    • ఫైనల్‌లో జీటీని ఓడించి ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ
    • వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన మూడో జట్టుగా రికార్డ్
    • ఈ మ్యాచ్ వేదిక మార్చ‌డంపై రాజ‌కీయ వివాదం
    • రాజకీయ కారణాలతోనే ఫైనల్‌ను బెంగళూరు నుంచి తరలించారన్న డీకే శివకుమార్
  • అమెరికాలో కూలిన హెలికాప్టర్.. పెళ్లయిన కొన్ని గంటలకే కేరళ పైలట్ మృతి!
    03 Mon 08:58

    అమెరికాలో కూలిన హెలికాప్టర్.. పెళ్లయిన కొన్ని గంటలకే కేరళ పైలట్ మృతి!

    • ఒక్కటైన కాసేపటికే విడదీసిన విధి
    • ప్రతికూల వాతావరణంలో కూలిన హెలికాప్టర్ 
    • ఐదు గంటల పాటు శవం కిందే చిక్కుకుపోయిన నూతన వధువు
  • ఒక్క కప్పు కోసం 18 ఏళ్లు.. మరో దానికి జస్ట్ 12 నెలలు!
    04 Mon 08:35

    ఒక్క కప్పు కోసం 18 ఏళ్లు.. మరో దానికి జస్ట్ 12 నెలలు!

    • ఐపీఎల్‌లో వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన మూడో జట్టుగా ఆర్‌సీబీ రికార్డు
    • ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల సరసన చేరిన మూడో కెప్టెన్ రజత్ పటీదార్
    • అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన బెంగళూరు బుల్స్
  • పరుగుల వరద.. సిక్సర్ల హోరు.. ఐపీఎల్ 2026లో బద్దలైన రికార్డులివే!
    05 Mon 08:33

    పరుగుల వరద.. సిక్సర్ల హోరు.. ఐపీఎల్ 2026లో బద్దలైన రికార్డులివే!

    • ఒకే సీజన్‌లో 72 సిక్సర్లతో చెలరేగిన యువ సంచలనం వైభవ్
    • ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్
    • రికార్డు స్థాయిలో 61 సార్లు 200 పైచిలుకు స్కోర్లు నమోదు
    • మొత్తంగా 2,332 ఫోర్లు, 1,426 సిక్సర్లు బాదిన బ్యాట‌ర్లు
    • ఈ సీజన్‌లో ప్రతి జట్టు నుంచి కనీసం ఒక బ్యాటర్ శతకం కొట్టిన వైనం
  • రోజూ పాలు తాగుతావా?.. రవిశాస్త్రి ప్రశ్నకు వైభవ్ ఫన్నీ ఆన్సర్!
    06 Mon 08:03

    రోజూ పాలు తాగుతావా?.. రవిశాస్త్రి ప్రశ్నకు వైభవ్ ఫన్నీ ఆన్సర్!

    • రవిశాస్త్రితో సరదా సంభాషణలో ఆకట్టుకున్న వైభవ్
    • బంతిని బలంగా బాదడానికి రోజూ ఎన్ని పాలు తాగుతావ్? అని అడిన రవిశాస్త్రి
    • ప్ర‌స్తుతం తాను పాలు తాగ‌డం లేద‌ని ఫ‌న్నీగా చెప్పిన యువ సంచ‌ల‌నం 
    • ఐపీఎల్ 2026లో ఐదు అవార్డులు గెలుచుకున్న వైభవ్ సూర్యవంశీ
  • ఆపిల్ స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ వాయిదా.. 2027 వరకు ఆగాల్సిందే!
    07 Mon 07:53

    ఆపిల్ స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ వాయిదా.. 2027 వరకు ఆగాల్సిందే!

    • సాధారణ కళ్లజోళ్ల మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని రూపకల్పన
    • ఆపిల్ వాచ్ తరహా వ్యూహంతో ముందుకు వెళ్లనున్న కంపెనీ
    • తొలి వెర్షన్‌ నుంచి అగుమెంటెడ్ రియాలిటీ ఫీచర్ ఔట్! 
    • ధర 200 నుంచి 500 డాలర్ల మధ్య ఉండే అవకాశం
  • టీమ్ బస్సులో మంటలు.. గుజరాత్ టైటాన్స్‌కు తప్పిన పెను ప్రమాదం!
    08 Mon 07:44

    టీమ్ బస్సులో మంటలు.. గుజరాత్ టైటాన్స్‌కు తప్పిన పెను ప్రమాదం!

    • ఫైన‌ల్ త‌ర్వాత‌ స్టేడియం నుంచి హోటల్‌కు వెళ్తుండగా టీమ్ బస్సులో అగ్నిప్రమాదం
    • షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం
    • ఆటగాళ్లంతా సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్న యాజమాన్యం
  • అమెరికాలో క్షిపణుల ఉత్పత్తి సరిపోదు: జెలెన్‌స్కీ ఆందోళన
    09 Mon 07:34

    అమెరికాలో క్షిపణుల ఉత్పత్తి సరిపోదు: జెలెన్‌స్కీ ఆందోళన

    • అమెరికాలో యాంటీ-బాలిస్టిక్ క్షిపణుల ఉత్పత్తి సరిపడా లేదన్న జెలెన్‌స్కీ 
    • పేట్రియాట్ క్షిపణుల తయారీకి తమకు లైసెన్సులు ఇవ్వాలని అమెరికాకు విజ్ఞప్తి
    • రష్యా తన క్షిపణుల ఉత్పత్తిని పెంచుతోందని, ఇది ప్రపంచానికి ప్రమాదకరమని హెచ్చరిక
    • యూరోపియన్ వ్యవస్థ వచ్చే వరకు అమెరికా మద్దతు అవసరమని స్పష్టీకరణ
  • యుద్ధరంగంలోకి రష్యా కొత్త అస్త్రం.. డ్రోన్లను వేటాడి కూల్చేస్తున్న 'యోల్కా'!
    10 Mon 07:31

    యుద్ధరంగంలోకి రష్యా కొత్త అస్త్రం.. డ్రోన్లను వేటాడి కూల్చేస్తున్న 'యోల్కా'!

    • యుద్ధరంగంలోకి రష్యా కొత్త యాంటీ-డ్రోన్ వ్యవస్థ 'యోల్కా'
    • పిస్టల్ వంటి పరికరం నుంచి ఇంటర్‌సెప్టర్ డ్రోన్‌ను ప్రయోగం
    • గాల్లోనే శత్రు డ్రోన్‌ను వెంబడించి ఢీకొట్టి నాశనం చేస్తున్న వైనం 
    • దీని పరిధి 3 కిలోమీటర్లు.. ఒక్కో ఇంటర్‌సెప్టర్ ఖర్చు సుమారు రూ. 47వేలు
    • తొలిసారి పుతిన్ భద్రతాధికారి చేతిలో వెలుగులోకి ఈ ఆయుధం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV