తల్లి అయిన తర్వాత కాజల్ అగర్వాల్ తొలి ఫొటోలు!
- ఇటీవలే బాబుకు జన్మనిచ్చిన కాజల్
- గర్భవతి అయిన తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన వైనం
- తాజాగా మళ్లీ అభిమానుల ముందుకు వచ్చిన కాజల్
అయితే, సినిమాలకు దూరమైనప్పటికీ ఆమె సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ... అభిమానులకు అందుబాటులో ఉంటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. తాజాగా ఓ ప్రమోషనల్ వీడియోతో ఆమె మళ్లీ అభిమానుల ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.