: జూన్ 5న ఎంసెట్ ఫలితాలు

జూన్ 2న వెలువడాల్సిన ఎంసెట్ ఫలితాలు మూడు రోజులు ఆలస్యం కానున్నాయి. వీటిని జూన్ 5న సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

More Telugu News