: ముఖ్యమంత్రికి కోటి రూపాయల చెక్ ఇచ్చిన విజయశాంతి
మెదక్ ఎంపీ విజయశాంతి ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సచివాలయంలో కలిశారు. తన నియోజకవర్గం పరిధిలో చేపడుతున్న మెదక్, అక్కన్నపేట రైల్వే లైన్ కోసం తన నియోజకవర్గ నిధుల్లోంచి కోటి రూపాయలను చెక్ రూపంలో ముఖ్యమంత్రికి అందించారు.