పవన్ కల్యాణ్ తో తన ఫొటో వైరల్ కావడం పట్ల మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందన
- పవన్ కల్యాణ్ పై మంత్రి అమర్నాథ్ తీవ్ర విమర్శలు
- బహు భార్యత్వం అంటూ వ్యక్తిగత వ్యాఖ్యలు
- సోషల్ మీడియాలో పవన్ తో అమర్నాథ్ కలిసి ఉన్న ఫొటో
కాగా, సోషల్ మీడియాలో ట్రోలింగ్ పట్ల అమర్నాథ్ స్పందించారు. "కొంతమందిలా పవన్ ఎవరో నాకు తెలియదు అని నేను అనను. జగన్ నాకు ఇచ్చిన ఇమేజ్ తో నాతో కూడా చాలామంది ఫొటోలు దిగుతారు. పవన్ కల్యాణ్ కూడా అదే విధంగా చేసి ఉండొచ్చు" అంటూ తనదైన రీతిలో వివరణ ఇచ్చారు. కాగా, గుడివాడ అమర్నాథ్ ఉన్న ఆ ఫొటోలో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు.