తల్లి కాబోతుందున్న వార్తలపై సింగర్ సునీత ఏమన్నదంటే...!
- మామిడిచెట్టు పక్కన సునీత
- ఫోటో వైరల్
- మీకో దండంరా నాయనా అంటూ స్పందన
- పుకార్లు ప్రచారం చేయొద్దని హితవు
దీనిపై సునీత స్పందించారు. "మీకో దండంరా నాయనా... జనాలు ఇంత క్రేజీగా ఉంటారా... మామిడి చెట్టుకు తొలిసారి కాయలు కాయడంతో వాటితో ఫొటో దిగాను. దాన్ని ఈ విధంగా ప్రచారం చేస్తారా? ఊహాజనిత కథనాలు, రూమర్లను వ్యాప్తి చేయడం ఇకనైనా ఆపండి" అంటూ సునీత హితవు పలికారు.