Sat 15:08 అవినీతి, అవినీతి అంటున్నారు.. ఏ వ్యవస్థలో లేదో చెప్పండి: ఏపీ రెవెన్యూ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు పదేపదే అవినీతి అనడం సరికాదన్న బొప్పరాజు సౌకర్యాలు కల్పించకుండా ఉద్యోగులను శుద్ధంగా ఉండమంటే ఎలా అని నిలదీత 25న ప్రభుత్వంతో జరిగే సమావేశంలో పీఆర్సీ జీవోలపై ప్రశ్నిస్తామన్న బొప్పరాజు Read full story
Wed 13:14 ఇరాన్‌తో ఒప్పందం.. నెతన్యాహుపై ఇజ్రాయెల్‌లో తిరుగుబాటు! నెతన్యాహు నిర్ణయం చారిత్రక తప్పిదమంటూ ప్రతిపక్షాల విమర్శ ప్రధాని రాజీనామా చేయాలంటూ వెల్లువెత్తిన ప్రజా నిరసనలు ట్రంప్ ఒత్తిడితోనే నెతన్యాహు తలొగ్గారనే ఆరోపణలు నెతన్యాహు ప్రభుత్వ భవిష్యత్తుపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠ Read full story
Wed 13:03 అభిమానులకు బన్నీ అభివాదం.. వీడియో ఇదిగో! పుట్టిన రోజు విషెస్ చెప్పిన అభిమానులు అందరికీ థ్యాంక్స్ చెబుతూ బన్నీ అభివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో Read full story
Wed 12:58 ఇరాన్‌ను వెంటనే వీడండి: భారతీయులకు కేంద్రం మరోసారి కీలక అడ్వైజరీ ఎక్స్ వేదికగా అడ్వైజరీ జారీ చేసిన టెహ్రాన్‌లోని రాయబార కార్యాలయం కేంద్రం సూచనల ఆధారంగా ఇరాన్ నుంచి బయటపడాలని సూచన అత్యవసర సమయంలో సంప్రదించేందుకు ఫోన్ నెంబర్లు పంచుకున్న రాయబార కార్యాలయం Read full story
Wed 12:46 యుద్ధ విరమణ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు రూ.3,650 పెరిగిన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.2,999 పెరిగిన 22 క్యారెట్ల పసిడి రూ.10 వేలకు పైగా పెరిగిన వెండి ధరలు Read full story
Wed 12:45 యుద్ధం వారిది, లాభం ఒమన్‌ది.. సీజ్‌ఫైర్ డీల్‌తో కాసుల పంట! ఇరాన్, అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం యుద్ధంతో సంబంధం లేని ఒమన్‌కు భారీ ఆర్థిక ప్రయోజనం హర్మూజ్ జలసంధిలో నౌకలపై టోల్ ఫీజు వసూలుకు అంగీకారం Read full story
Wed 12:42 హరీశ్ రావు బహిరంగసభకు అనుమతుల రద్దు గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా రైతుల నిరసన రైతులకు మద్దతుగా రేపు హరీశ్ రావు బహిరంగ సభ సభకు తొలుత అనుమతి ఇచ్చి, తాజాగా రద్దు చేసిన ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయిస్తామన్న నిరంజన్ రెడ్డి Read full story
Wed 12:24 ఈ రోజు మాకు ఎమోషనల్ డే: పవన్ కల్యాణ్ భార్య అన్నాలెజినోవా అకీరా పుట్టినరోజు, మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడిందీ ఈరోజే అంటూ పోస్ట్ ఈరోజును ఎప్పటికీ మరిచిపోమన్న అన్నాలెజినోవా మార్క్‌కు ఇది పునర్జన్మ అన్న అన్నాలెజినోవా Read full story
Wed 12:21 దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రికి అరుదైన గౌరవం వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్‌కు రవిశాస్త్రి పేరు మరికొందరు ముంబై దిగ్గజాల పేర్లను స్టేడియం గేట్లకు పెడుతున్న ఎంసీఏ రేపు స్టాండ్, గేట్లను అధికారికంగా ప్రారంభించనున్న దేవేంద్ర ఫడ్నవిస్ Read full story
Wed 12:07 ‘రాకా’గా అల్లు అర్జున్.. ఫస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు బర్త్ డే ట్రీట్ అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీ టైటిల్ ‘రాకా’గా ఖరారు గుండుతో, వింత జంతువులా కనిపిస్తున్న ఐకాన్ స్టార్ సన్ పిక్చర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ మూవీ దీపికా పదుకొణేతో పాటు భారీ తారాగణం నటిస్తున్నట్లు సమాచారం Read full story