ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దొంగలు బూట్లు ఎత్తుకెళ్లడంతో ఉత్త కాళ్లతో నడిచి వెళ్లిన ఎమ్మెల్యే... వీడియో ఇదిగో!
    Fri 17:39

    దొంగలు బూట్లు ఎత్తుకెళ్లడంతో ఉత్త కాళ్లతో నడిచి వెళ్లిన ఎమ్మెల్యే... వీడియో ఇదిగో!

    • ఉత్తరప్రదేశ్ లో ఘటన
    • ఆగ్రాలో సతీమాత ఉత్సవాలు
    • ప్రారంభోత్సవానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే ఛోటేలాల్ వర్మ
    • పూజలు చేసి బయటికొచ్చేసరికి బూట్లు మాయం
    Read full story
  • భర్త ఆత్మహత్య ప్లాన్.. భార్య అలర్ట్‌తో నిలిచిన నాలుగు ప్రాణాలు
    Sat 14:11

    భర్త ఆత్మహత్య ప్లాన్.. భార్య అలర్ట్‌తో నిలిచిన నాలుగు ప్రాణాలు

    • పల్నాడు జిల్లాలో అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
    • ఆసుప‌త్రికి అని చెప్పి భార్యాపిల్లలను కారులో తీసుకెళ్లిన భర్త
    • భర్త ప్లాన్ తెలుసుకుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన భార్య
    • మొబైల్ సిగ్నల్స్‌తో కారును గుర్తించి కుటుంబాన్ని కాపాడిన పోలీసులు
    Read full story
  • ముంబైను లాక్కునేందుకే అమరావతి బిల్లు.. కేంద్రంపై శివసేన తీవ్ర ఆరోపణలు
    Sat 13:40

    ముంబైను లాక్కునేందుకే అమరావతి బిల్లు.. కేంద్రంపై శివసేన తీవ్ర ఆరోపణలు

    • అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తెచ్చిన బిల్లుపై శివసేన (యూబీటీ) ఆందోళన
    • ఈ బిల్లు ముంబై భవిష్యత్తుకు ప్రమాదకరమని ‘సామ్నా’ పత్రికలో విమర్శ
    • ముంబైను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపణ
    • రాజధానిని నిర్ణయించే అధికారాన్ని కేంద్రం చేతుల్లోకి తీసుకుంటోందని అనుమానం
    Read full story
  • ఉత్తరాది విద్యార్థులు తమిళం, తెలుగు నేర్చుకుంటారా?: కేంద్రాన్ని ప్రశ్నించిన సీఎం స్టాలిన్
    Sat 13:32

    ఉత్తరాది విద్యార్థులు తమిళం, తెలుగు నేర్చుకుంటారా?: కేంద్రాన్ని ప్రశ్నించిన సీఎం స్టాలిన్

    • త్రిభాషా విధానంపై కేంద్రంపై మండిపడ్డ త‌మిళ‌నాడు సీఎం 
    • మూడో భాష పేరుతో హిందీని రుద్దే ప్రయత్నమని ఆరోపణ
    • హిందీ రాష్ట్రాల్లోని విద్యార్థులు తెలుగు, తమిళం నేర్చుకుంటారా అని ప్రశ్నించిన సీఎం
    • ఇది సమాఖ్య స్ఫూర్తికి, భాషా గుర్తింపునకు అవమానమన్న స్టాలిన్
    • ఆధునిక నైపుణ్యాలపై దృష్టి పెట్టాలంటూ కేంద్రానికి సూచన
    Read full story
  • కర్ణాటకలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. సైనిక్ స్కూల్ ప్రారంభం.. తెలుగువారికి అండగా ఉంటామన్న లోకేశ్‌
    Sat 13:21

    కర్ణాటకలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. సైనిక్ స్కూల్ ప్రారంభం.. తెలుగువారికి అండగా ఉంటామన్న లోకేశ్‌

    • కర్ణాటక సింధనూరులో శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవం
    • కేంద్ర మంత్రులు కుమారస్వామి, సంజయ్ సేథ్ తో కలిసి పాల్గొన్న మంత్రి లోకేశ్‌
    • తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు
    • కష్టకాలంలో అండగా నిలిచిన తెలుగు ప్రజల రుణం తీర్చుకుంటామన్న లోకేశ్‌
    • కార్యక్రమాల్లో పెద్దఎత్తున పాల్గొన్న స్థానిక తెలుగు ప్రజలు, ప్రముఖులు
    Read full story
  • సినిమాలకు రివ్యూలు రాసేవారిపై జీవిత రాజశేఖర్ ఆగ్రహం
    Sat 13:15

    సినిమాలకు రివ్యూలు రాసేవారిపై జీవిత రాజశేఖర్ ఆగ్రహం

    • రివ్యూయర్ల ధోరణిని తప్పుబట్టిన జీవిత
    • రివ్యూల్లో ఏది నమ్మాలో అర్థం కావడం లేదని విమర్శ
    • సినిమాలు ఎలా తీయాలో రివ్యూయర్లనే అడుగుదామా అని ప్రశ్న
    Read full story
  • సీఎస్‌కేతో మ్యాచ్‌కు ముందు శ్రీవారి సేవలో ఆర్సీబీ స్టార్లు.. టైటిల్ సెంటిమెంట్ రిపీట్!
    Sat 13:12

    సీఎస్‌కేతో మ్యాచ్‌కు ముందు శ్రీవారి సేవలో ఆర్సీబీ స్టార్లు.. టైటిల్ సెంటిమెంట్ రిపీట్!

    • సీఎస్‌కేతో మ్యాచ్‌కు ముందు తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ ఆటగాళ్లు
    • కెప్టెన్ రజత్ పటీదార్, వికెట్ కీపర్ జితేశ్‌ శర్మ స్వామివారి దర్శనం
    • గతేడాది కూడా ఇలాగే దర్శించుకున్న తర్వాత టైటిల్ గెలిచిన ఆర్సీబీ
    • మరోసారి సెంటిమెంట్‌ను పునరావృతం చేస్తున్న క్రికెటర్లు
    Read full story
  • 28 జిల్లాలతో ఏపీ కొత్త మ్యాప్ ఇదిగో!
    Sat 13:06

    28 జిల్లాలతో ఏపీ కొత్త మ్యాప్ ఇదిగో!

    • కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు
    • మ్యాప్‌లో రాజధానిగా అమరావతికి అధికారిక గుర్తింపు
    • పరిపాలనా సౌలభ్యమే లక్ష్యమన్న ప్రభుత్వం
    Read full story
  • 'బాహుబలి' రికార్డును బ్రేక్ చేసిన 'ధురంధర్ 2': రానా ఆసక్తికర వ్యాఖ్యలు!
    Sat 12:55

    'బాహుబలి' రికార్డును బ్రేక్ చేసిన 'ధురంధర్ 2': రానా ఆసక్తికర వ్యాఖ్యలు!

    • 'ధురంధర్ 2' సాధిస్తున్న రికార్డులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్న రానా
    • ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని ఆకాంక్షించిన రానా
    • ఎన్ని సినిమాలు వచ్చినా... దేని ప్రత్యేకత దానిదే అని వ్యాఖ్య
    Read full story
  • అమరావతి పనుల్లో వేగం పెంచండి.. గడువులో రాజీ లేదు: సీఎం చంద్రబాబు
    Sat 12:41

    అమరావతి పనుల్లో వేగం పెంచండి.. గడువులో రాజీ లేదు: సీఎం చంద్రబాబు

    • రాజధాని నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష
    • రూ.57,821 కోట్లతో పనులు... వేగం పెంచాలని అధికారులకు సీఎం ఆదేశం
    • గడువు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
    • ఇది కాంట్రాక్ట్ కాదు, చరిత్రలో భాగస్వామ్యం అవుతున్నారన్న‌ సీఎం 
    • మానవ వనరులను పెంచుకోవాలని నిర్మాణ సంస్థలకు కీలక సూచన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV