ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విదేశీ పర్యటనకు వెళ్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్
    01 Fri 09:09

    విదేశీ పర్యటనకు వెళ్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్

    • వచ్చే నెల దావోస్ కు వెళ్లనున్న జగన్
    • వారం రోజుల పాటు అక్కడే గడపనున్న సీఎం
    • వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొననున్న ముఖ్యమంత్రి
  • అప్పుడు ఆమె లేకుంటే నేను జైల్లోనే సూసైడ్ చేసుకునేవాడిని: శ్రీశాంత్‌
    02 Fri 08:14

    అప్పుడు ఆమె లేకుంటే నేను జైల్లోనే సూసైడ్ చేసుకునేవాడిని: శ్రీశాంత్‌

    • తిహార్ జైలులో ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని చెప్పిన శ్రీశాంత్
    • భార్య భువనేశ్వరి వల్లే తాను బతికి ఉన్నానని వెల్లడి
    • స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్న మాజీ క్రికెటర్
    • కష్టకాలంలో తన భార్య, ఆమె కుటుంబం అండగా నిలిచారని భావోద్వేగం
    • బెయిల్‌పై బయటకు రావడానికి తన భార్యే కారణమని వ్యాఖ్య
  • వైభవ్ ఇంకా చిన్న పిల్లాడేనన్న బీసీసీఐ.. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్‌కు తల్లిదండ్రులను పంపుతున్న బోర్డు!
    03 Fri 08:06

    వైభవ్ ఇంకా చిన్న పిల్లాడేనన్న బీసీసీఐ.. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్‌కు తల్లిదండ్రులను పంపుతున్న బోర్డు!

    • ఐపీఎల్ లో పరుగుల విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
    • ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు టీమిండియా సీనియర్ జట్టుకు ఎంపిక
    • వయసు చిన్నది కావడంతో విదేశీ టూర్‌కు తల్లిదండ్రులను అనుమతించిన బీసీసీఐ
    • ప్రయాణ, వసతి ఖర్చులన్నీ తామే భరిస్తామని ప్రకటించిన బోర్డు కార్యదర్శి
    • జూన్ చివర్లో ఐర్లాండ్‌తో, జూలైలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడనున్న భారత్
  • కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్!
    04 Fri 07:57

    కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్!

    • కర్ణాటకలో ఖాళీగా ఉన్న 7 ఎమ్మెల్సీ స్థానాలకు నిన్న ఎన్నికలు 
    • ఎన్డీఏ కూటమి నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ 
    • 5 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ 
    • కేవలం 2 స్థానాలకే పరిమితమైన బీజేపీ
    • జేడీఎస్ అభ్యర్థి ఘోర పరాజయం
  • ప్రపంచ దేశాలకు ఇరాన్ బంపర్ ఆఫర్.. ‘హర్మూజ్’లో 60 రోజుల పాటు ఉచిత ప్రయాణం!
    05 Fri 07:41

    ప్రపంచ దేశాలకు ఇరాన్ బంపర్ ఆఫర్.. ‘హర్మూజ్’లో 60 రోజుల పాటు ఉచిత ప్రయాణం!

    • ఒప్పందం ప్రకారం ‘హర్మూజ్’లో రవాణా రుసుములను రద్దు చేసిన ఇరాన్
    • రాబోయే 60 రోజుల పాటు అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఉచిత ప్రయాణం
    • ఇరాన్ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనాన్ని అధికారికంగా తొలగించిన అమెరికా 
    • పర్షియన్ గల్ఫ్ జలసంధి అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి
  • 24 వరకు తెలంగాణలో వడగాల్పులు.. ఆ వెంటనే భారీ వర్షాలు కురిసే అవకాశం!
    06 Fri 07:23

    24 వరకు తెలంగాణలో వడగాల్పులు.. ఆ వెంటనే భారీ వర్షాలు కురిసే అవకాశం!

    • మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణ, తూర్పు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాల విస్తరణ 
    • ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఆలస్యమైన వర్షాల రాక 
    • మొత్తం 741 జిల్లాలలో 400కి పైగా జిల్లాల్లో నమోదైన వర్షపాత లోటు 
    • జూన్ 24 వరకు ఉత్తరప్రదేశ్, విదర్భ, తెలంగాణలో కొనసాగనున్న వడగాల్పుల తీవ్రత 
    • వచ్చే వారం నుంచి వర్షాలు పుంజుకుని ఖరీఫ్ సాగుకు ఊతం ఇస్తాయన్న ఐఎండీ
  • ఇజ్రాయెల్, హిజ్బుల్లా కూడా కాల్పుల విరమణ పాటించాల్సిందే: ట్రంప్
    07 Fri 07:06

    ఇజ్రాయెల్, హిజ్బుల్లా కూడా కాల్పుల విరమణ పాటించాల్సిందే: ట్రంప్

    • అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం 
    • హర్మూజ్ జలసంధిపై అమెరికా నౌకాదళ దిగ్బంధనం ఎత్తివేత
    • ఇజ్రాయెల్, హిజ్బుల్లా దేశాలు కూడా శాంతిని పాటించాలని కోరిన ట్రంప్ 
    • ఇరాన్ అణు కార్యక్రమం, ఆంక్షల తొలగింపుపై జరగనున్న తుది చర్చలు
  • హైదరాబాద్ ఓఆర్ఆర్ పై షాకింగ్ దృశ్యం.. విలాసవంతమైన స్పోర్ట్స్ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు!
    08 Fri 06:48

    హైదరాబాద్ ఓఆర్ఆర్ పై షాకింగ్ దృశ్యం.. విలాసవంతమైన స్పోర్ట్స్ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు!

    • ఇటీవల రూ.80 లక్షలతో కారును కొనుగోలు చేసిన టోలిచౌకి నివాసి
    • రింగురోడ్డుపై 11 ఏళ్ల కొడుకు చేతికి స్టీరింగ్ ఇచ్చిన వైనం
    • శంషాబాద్ - గచ్చిబౌలి మధ్య ప్రమాదకర డ్రైవింగ్‌
    • రికార్డు చేసిన వాహనదారులు
    • సామాజిక మాధ్యమాలలో వీడియో వైరల్
  • డాక్టర్ లేడు.. నర్సే కాన్పు చేసింది!.. బూడిదలో కత్తెర బయటపడటంతో వెలుగులోకి నిజాలు!
    09 Fri 06:26

    డాక్టర్ లేడు.. నర్సే కాన్పు చేసింది!.. బూడిదలో కత్తెర బయటపడటంతో వెలుగులోకి నిజాలు!

    • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం 
    • వైద్యుడు లేకపోవడంతో 20 ఏళ్ల యువతికి నర్సు కాన్పు 
    • పుట్టిన వెంటనే శిశువు మృతి, ఆపై రక్తస్రావంతో బాలింత కన్నుమూత 
    • అంత్యక్రియల అనంతరం బూడిదను సేకరిస్తుండగా కత్తెర లభ్యం
    • మెడికల్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేసిన అధికారులు
  • భారత్-ఫ్రాన్స్ ఫుట్ బాల్ కనెక్షన్... ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
    10 Fri 01:18

    భారత్-ఫ్రాన్స్ ఫుట్ బాల్ కనెక్షన్... ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

    • భారత్, ఫ్రాన్స్‌ను ఫుట్‌బాల్ కలుపుతోందన్న ప్రధాని మోదీ
    • పారిస్‌లో 'బొంజౌర్ మోదీ' కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో భేటీ
    • ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫ్రాన్స్ జట్టుకు శుభాకాంక్షలు
    • జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌లో ప్రధాని పర్యటన
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV