ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలపై నితిన్ గడ్కరీ సీరియస్.. కంపెనీలకు వార్నింగ్
- వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలు
- ప్రాణాలు కోల్పోయిన పలువురు వ్యక్తులు
- లోపాలున్న వాహనాలను రీకాల్ చేయాలన్న గడ్కరీ
- విచారణ అనంతరం ఆయా కంపెనీలపై చర్యలు తప్పవంటూ వార్నింగ్
లోపాలున్న వాహనాలను తక్షణమే రీకాల్ చేయాలని ఆయా కంపెనీలకు గడ్కరీ గురువారం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఇప్పటిదాకా చోటుచేసుకున్న ప్రమాదాలపై విచారణ జరిపి.. కంపెనీ తప్పిదాలపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు.