ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భారత్ లో పుట్టి హాలీవుడ్ ను ఏలిన తార ఎవరో తెలుసా...!
    Sat 21:41

    భారత్ లో పుట్టి హాలీవుడ్ ను ఏలిన తార ఎవరో తెలుసా...!

    • అనేక ఆంగ్ల చిత్రాల్లో నటించిన మేర్లీ ఓబెరాన్
    • ఆస్కార్ కు నామినేట్ అయిన నటి
    • అప్పటి బాంబేలో నటించిన మేర్లీ
    • భారత్ గురించి చాలా తక్కువగా ప్రస్తావించిన నటి
    Read full story
  • ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్లు డిస్మిస్!
    Fri 18:36

    ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్లు డిస్మిస్!

    • ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు ఏసీబీ కోర్టులో నిరాశ
    • రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసిన కోర్టు
    • ఈ కేసులో పలువురు నిందితులకు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ మంజూరు
    Read full story
  • కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో భారీ ఊరట
    Fri 18:30

    కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో భారీ ఊరట

    • 2011 మిలియన్ మార్చ్ కేసులను కొట్టివేసిన హైకోర్టు
    • ట్యాంక్‌బండ్‌పై నాడు నిర్వహించిన మిలియన్ మార్చ్‌లో ఉద్రిక్తత
    • కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై కేసు నమోదు
    Read full story
  • బీటెక్ విద్యార్థులే లక్ష్యంగా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది: రాయపాటి శైలజ
    Fri 18:29

    బీటెక్ విద్యార్థులే లక్ష్యంగా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది: రాయపాటి శైలజ

    • ట్రాఫికింగ్ పై విజయవాడలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన రాయపాటి శైలజ
    • ట్రాఫికింగ్ అనేక రూపాల్లో జరుగుతుందన్న శైలజ
    • ఉద్యోగాలు ఇప్పిస్తామని విదేశాలకు తీసుకెళ్లి సైబర్ నేరాల్లో పాల్గొనేలా చేస్తున్నారని వెల్లడి
    Read full story
  • నేను బీజేపీలో చేరడం లేదు: మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
    Fri 18:06

    నేను బీజేపీలో చేరడం లేదు: మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి

    • బీజేపీ కార్యాలయానికి వెళ్లిన ప్రీతిరెడ్డి
    • బీజేపీ నేతలతో భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టీకరణ
    • విద్యావేత్తను కాబట్టి అన్ని పార్టీలతో కలుస్తానన్న ప్రీతిరెడ్డి
    Read full story
  • కృష్ణా తీరాన సింగపూర్ మెరుపులు... మెరీనా బ్యారేజీని పరిశీలించిన ఏపీ మంత్రులు
    Fri 17:53

    కృష్ణా తీరాన సింగపూర్ మెరుపులు... మెరీనా బ్యారేజీని పరిశీలించిన ఏపీ మంత్రులు

    • సింగపూర్ పర్యటనలో మెరీనా బ్యారేజీని సందర్శించిన ఏపీ మంత్రుల బృందం
    • వరద నియంత్రణ, నీటి సంరక్షణ విధానాలపై అధ్యయనం
    • బ్యారేజ్ ప్రాముఖ్యతను వివరించిన ఖూ టెంగ్ చై
    • కృష్ణా తీరంలో ఇటువంటి మోడల్ అమలుపై మంత్రుల చర్చ
    Read full story
  • సూరత్ రోడ్లపై 'ఘోస్ట్ సైకిల్'... వైరల్ వీడియో ఇదిగో!
    Fri 17:42

    సూరత్ రోడ్లపై 'ఘోస్ట్ సైకిల్'... వైరల్ వీడియో ఇదిగో!

    • సూరత్ వీధుల్లో సొంతంగా నడిచే 'ఘోస్ట్ సైకిల్'
    • రూపొందించిన 19 ఏళ్ల యువకుడు శివమ్ మౌర్య
    • కేవలం రూ.35 వేల బడ్జెట్‌తో తయారీ
    • ఏఐ, సెన్సార్లతో అడ్డంకులను గుర్తించి ప్రయాణం
    • యజమాని వెంటే వెళ్లే 'ఫాలో మీ' మోడ్ ప్రత్యేకత
    Read full story
  • శవ రాజకీయం వద్దు.. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: అద్దంకి దయాకర్
    Fri 17:41

    శవ రాజకీయం వద్దు.. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: అద్దంకి దయాకర్

    • డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవద్దన్న దయాకర్
    • బండి సంజయ్ శవ రాజకీయం చేస్తున్నారని మండిపాటు
    • శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి
    Read full story
  • రాఘవ్ చద్దా ఎఫెక్ట్: రాజ్యసభలో ఆప్ డీలా... పెరగనున్న బీజేపీ బలం
    Fri 17:31

    రాఘవ్ చద్దా ఎఫెక్ట్: రాజ్యసభలో ఆప్ డీలా... పెరగనున్న బీజేపీ బలం

    • ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ ఇచ్చిన ఎంపీ రాఘవ్ చద్దా
    • పార్టీకి చెందిన 10 మంది రాజ్యసభ ఎంపీల్లో 7 మందితో బీజేపీలో విలీనం
    • హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్ కూడా బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటన
    • ఆప్‌లో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని చద్దా ఆరోపణ
    • తన స్థానంలో నియమించిన కొత్త డిప్యూటీ లీడర్‌ను కూడా తన వెంట తీసుకెళ్లిన చద్దా
    Read full story
  • బెంగాల్, తమిళనాడు, కేరళలో ఎవరు గెలుస్తారో చెప్పిన ఫరూక్ అబ్దుల్లా
    Fri 17:29

    బెంగాల్, తమిళనాడు, కేరళలో ఎవరు గెలుస్తారో చెప్పిన ఫరూక్ అబ్దుల్లా

    • బెంగాల్‌లో దీదీ, తమిళనాడులో స్టాలిన్, కేరళలో కాంగ్రెస్ గెలుస్తుందని వ్యాఖ్య
    • ఇజ్రాయెల్ తమను యుద్ధం వైపు పురికొల్పిందని ట్రంప్ తెలుసుకున్నారన్న ఫరూక్ అబ్దుల్లా
    • ప్రతి దేశం యుద్ధం ముగింపు కోసం ప్రయత్నం చేయాలని సూచన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV