-
కేంద్రానికి లేఖ రాసినా పట్టించుకోలేదు.. సీజేఐ రమణ గారి వల్లే ఆ సమస్య పరిష్కారమైంది: సీఎం కేసీఆర్
- బెంచీలు పెంచాలని ప్రధానికి విన్నవించినా పెండింగ్ లోనే పెట్టారన్న సీఎం
- జస్టిస్ రమణ సీజేఐ అయ్యాకే సమస్య పరిష్కారమైందని వెల్లడి
- 42 మంది జడ్జిలకు 30 ఎకరాల్లో క్వార్టర్స్ కట్టిస్తామన్న కేసీఆర్
-
న్యూయార్క్ లో ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన విమానం.. వీడియో ఇదిగో!
- లాగార్డియా విమానాశ్రయంలో ప్రమాదం
- టేకాఫ్ కు సిద్ధమవుతుండగా ఘటన.. ప్రయాణికుల సురక్షితం
- నుజ్జునుజ్జుగా మారిన విమానం ముందుభాగం
- ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ ఏజెన్సీ దర్యాప్తు
-
పుకార్లకు చెక్.. భర్త రణవీర్ తో కలిసి సందడి చేసిన దీపికా పదుకొణె
- ముంబైలోని ఓ రెస్టారెంట్ కు వచ్చిన రణవీర్, దీపిక
- 'ధురంధర్ 2' హిట్ పై దీపిక స్పందించకపోవడంతో ప్రారంభమైన పుకార్లు
- ఇద్దరూ కలిసి లంచ్ కు రావడంతో పుకార్లకు చెక్
-
పాట్నా స్టేషన్‌లో విడ్డూరం: ఆరని కాంక్రీట్‌పైనే ప్రయాణికుల నడక.. వైరల్ వీడియో!
- అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని తీవ్ర విమర్శలు
- సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
- ప్రభుత్వ సొమ్ము వృథా చేశారంటూ నెటిజన్ల ఆగ్రహం
-
60 ఏళ్లొచ్చినా ఆడతానేమో.. ధోనీ సరదా వ్యాఖ్యలతో హోరెత్తిన చెపాక్.. ఇదిగో వీడియో!
- చెన్నై ఫ్యాన్ ఈవెంట్‌లో సరదాగా మాట్లాడిన ఎంఎస్ ధోనీ
- 60 ఏళ్ల వయసులోనూ ఆడొచ్చంటూ నవ్వుతూ వ్యాఖ్య
- ధోనీ మాటలతో హోరెత్తిన చెపాక్ స్టేడియం
- 2026 సీజన్ మొత్తం అందుబాటులో ఉంటాడని సీఎస్‌కే సీఈవో స్పష్టీకరణ
- గైక్వాడ్ కెప్టెన్సీలో ధోనీకి ఇదే చివరి సీజన్ కావొచ్చని అంచనాలు
-
మిర్జాపల్లిలో దారుణం: బండరాయితో కొట్టి యువకుడి హత్య
- మెదక్ జిల్లా మిర్జాపల్లి శివారులో ఘటన
- ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చిన ఘటన
- కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
- ఘటనతో స్థానికంగా భయాందోళనలు
-
ఇక చర్చలకు తావులేదు.. అమెరికాకు స్పష్టం చేసిన ఇరాన్
- గతంలో జరిగిన చర్చలు విశ్వాసఘాతుకమేనని వ్యాఖ్య
- ట్రంప్ హెచ్చరికలకు, గడువులకు భయపడబోమని వెల్లడి
- గల్ఫ్ ప్రాంతంలో మరింత పెరిగిన ఉద్రిక్తత, యుద్ధ భయాలు
-
యుద్ధ భయాలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
- ఇవాళ్టి ట్రేడింగ్‌లో 1243 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- హర్మూజ్ జలసంధిపై ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటంతో పెరిగిన ఆందోళన
- భయాందోళనలకు గురికావొద్దని పెట్టుబడిదారులకు నిపుణుల సూచన
- ఫార్మా, ఆటో షేర్లకు ప్రయోజనం కలగవచ్చని అంచనా
-
‘ముస్లింలకు అనుమతి లేదు’.. ఢిల్లీలో రాపిడో డ్రైవర్ వివక్ష
- మతం కారణంగా ప్రయాణికుడికి రైడ్ నిరాకరించిన రాపిడో డ్రైవర్
- ‘ముస్లింలకు అనుమతి లేదు’ అంటూ యాప్ చాట్‌లో దారుణమైన మెసేజ్
- సోషల్ మీడియాలో వైరల్ అయిన చాట్ స్క్రీన్ షాట్స్, వెల్లువెత్తిన ఆగ్రహం
- సదరు డ్రైవర్‌ను శాశ్వతంగా తొలగించిన రాపిడో సంస్థ
- సమాజంలో పెరుగుతున్న విద్వేషాలకు ఈ ఘటన అద్దం పడుతోందని ఆందోళన
-
తెదేపా కార్యకర్తల కోసం లోకేశ్ ప్రత్యేక చొరవ.. రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ క్యాంప్
- 530 మందికి ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ
- పార్టీ గుర్తింపు కార్డులతో ఆరోగ్య సమాచారం అనుసంధానం
- ప్రతి మూడు నెలలకు ఒకసారి శిబిరం నిర్వహిస్తామని వెల్లడి