NTV: దక్షిణాదిలో అగ్ర న్యూస్ ఛానల్ గా ఎన్టీవీ.. ఏయే ఛానల్ ర్యాంక్ ఎంతంటే..?

NTV raises to top news channel in South
  • తెలుగులో గత 14 వారాలుగా తొలి స్థానంలో ఉన్న ఎన్టీవీ
  • రెండో స్థానంలో కొనసాగుతున్న టీవీ9
  • ఆ తర్వాతి స్థానాల్లో వీ6, టీవీ5, ఏబీఎన్
తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీవీ దక్షిణాదిలోనే అగ్ర ఛానల్ గా అవతరించింది. బార్క్ రేటింగ్స్ ప్రకారం తెలుగులో  గత 14 వారాలుగా ఎన్టీవీనే తొలి స్థానంలో ఉంది. ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్, రాజకీయ విశ్లేషణలతో పాలు పలు ప్రత్యేక కార్యక్రమాలతో ప్రేక్షకులకు ఎన్టీవీ దగ్గరైంది. బార్క్ రేటింగ్స్ ప్రకారం ఎన్టీవీ సగటున 75.2 శాతం రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. 49.8 పాయింట్లతో టీవీ9 రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో వీ6, టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, సాక్షి, టీ న్యూస్, 10 టీవీ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, హెచ్ఎంటీవీ, ఐన్యూస్, రాజ్ న్యూస్ ఉన్నాయి. 
 
NTV
BARC Rating
TV9
News Channel
Telugu News

More Telugu News