ఏపీ మొత్తమ్మీద విశాఖలో రెండు కరోనా కేసులు
- గత 24 గంటల్లో 3,509 కరోనా పరీక్షలు
- కరోనా మరణాలు నిల్
- కరోనా నుంచి కోలుకున్న నలుగురు
- ఇంకా 41 మందికి చికిత్స
ఏపీలో ఇప్పటివరకు 23,19,616 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,845 మంది ఆరోగ్యవంతులయ్యారు. కేవలం 41 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 14,730 మంది కరోనాతో మృతి చెందారు.
.