ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తిరుమలను కేవలం ఆదాయ వనరు కోణంలోనే చూస్తున్నారు: భ‌క్తుల తోపులాట‌పై చంద్ర‌బాబు ఫైర్
    Tue 13:13

    తిరుమలను కేవలం ఆదాయ వనరు కోణంలోనే చూస్తున్నారు: భ‌క్తుల తోపులాట‌పై చంద్ర‌బాబు ఫైర్

    • తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తుల కష్టాలు
    • నాకు తీవ్ర ఆవేదన కలిగించిందన్న చంద్రబాబు 
    • పసిబిడ్డలతో మండుటెండలో భ‌క్తులు అవస్థలు ప‌డుతున్నారని వ్యాఖ్య 
    • భక్తులకు దర్శనం, వసతి వంటి అంశాల్లో నిర్లక్ష్యం చూపించారన్న టీడీపీ అధినేత 
    Read full story
  • పవన్ కొత్త సినిమాలకు లాంగ్ బ్రేక్ తప్పదా?
    Fri 15:55

    పవన్ కొత్త సినిమాలకు లాంగ్ బ్రేక్ తప్పదా?

    • సైనస్ శస్త్ర చికిత్స తర్వాత కోలుకుంటున్న పవన్ కల్యాణ్
    • ఇప్పుడే షూటింగుల్లో పాల్గొనడం సురక్షితం కాదంటున్న సన్నిహితులు
    • పాలనకు ఇబ్బంది కలగకుండా రెండు మూడు సినిమాలు చేయాలనే ఆలోచనలో పవన్
    Read full story
  • సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ వివరణ
    Fri 15:54

    సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ వివరణ

    • సనాతన ధర్మంపై అసెంబ్లీలో వ్యాఖ్య
    • తన మాటలను వక్రీకరిస్తున్నారన్న ఉదయనిధి స్టాలిన్
    • సనాతన ధర్మాన్ని కించపరచడం తన ఉద్దేశం కాదని స్పష్టీకరణ
    • సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలని కోరుకుంటున్నానని వెల్లడి
    Read full story
  • ఇకపై పుట్టపర్తి భక్తికే కాదు.. దేశ భద్రతకు కూడా కేరాఫ్ అడ్రస్: సీఎం చంద్రబాబు
    Fri 15:49

    ఇకపై పుట్టపర్తి భక్తికే కాదు.. దేశ భద్రతకు కూడా కేరాఫ్ అడ్రస్: సీఎం చంద్రబాబు

    • పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఆమ్కా) ప్రాజెక్టుకు శంకుస్థాపన
    • భక్తి కేంద్రం ఇకపై దేశ భద్రతా కేంద్రంగా మారుతుందన్న సీఎం చంద్రబాబు
    • రికార్డు సమయంలో ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చామని వెల్లడి
    • రాయలసీమను రత్నాలసీమగా మార్చడమే లక్ష్యమని స్పష్టీకరణ
    • రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు, ఉద్యోగ కల్పనే ధ్యేయమన్న ముఖ్యమంత్రి
    Read full story
  • 'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ధోనీ వస్తున్నాడా?
    Fri 15:47

    'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ధోనీ వస్తున్నాడా?

    • 'పెద్ది' ట్రైలర్ లాంచ్‌కు ముఖ్య అతిథిగా ధోనీ హాజరయ్యే అవకాశం
    • ముంబైలో మే 18న జరగనున్న గ్రాండ్ ఈవెంట్
    • స్పోర్ట్స్ డ్రామా కావడంతో ధోనీని ఆహ్వానిస్తున్న చిత్రబృందం
    • బాలీవుడ్ స్టార్లకు బదులుగా క్రికెటర్‌తో వినూత్న ప్రచార వ్యూహం
    • దేశవ్యాప్తంగా 8 నగరాల్లో భారీ ప్రమోషన్లకు సన్నాహాలు
    Read full story
  • అది కూడా ఒక జీవితమేనా?: సైఫ్ అలీ ఖాన్
    Fri 15:32

    అది కూడా ఒక జీవితమేనా?: సైఫ్ అలీ ఖాన్

    • బిజీ షెడ్యూల్స్ వల్ల ఎన్నో ముఖ్యమైన క్షణాలను కోల్పోయానన్న సైఫ్
    • తైమూర్, జహంగీర్ పుట్టిన తర్వాత తన బాధ్యత పెరిగిందని వెల్లడి
    • రాత్రి 11 గంటలకు ఇంటికి రావడం అసలు జీవితమే కాదని వ్యాఖ్య
    Read full story
  • నోరు జారాడు... ముంబై ఇండియన్స్ కోచ్ పొలార్డ్ కు జరిమానా
    Fri 15:27

    నోరు జారాడు... ముంబై ఇండియన్స్ కోచ్ పొలార్డ్ కు జరిమానా

    • ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు చర్యలు
    • నాలుగో అంపైర్‌పై అసభ్య పదజాలం వాడారని ఆరోపణ
    • తన తప్పిదాన్ని అంగీకరించి శిక్షను స్వీకరించిన పొలార్డ్
    Read full story
  • ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ చాలా గొప్ప నాయకుడు, కానీ!: కవిత ఆసక్తికర వ్యాఖ్య
    Fri 15:18

    ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ చాలా గొప్ప నాయకుడు, కానీ!: కవిత ఆసక్తికర వ్యాఖ్య

    • కేసీఆర్ సీఎం అయ్యాక ప్రజలకు దూరమయ్యారన్న కవిత
    • పరిపాలన కాలంలో కేసీఆర్ యంత్రంలా పని చేశారని వ్యాఖ్య
    • అందుకే ఆయనకు ప్రజల భావోద్వేగాలు అర్థం కాలేదన్న కవిత
    Read full story
  • ఫ్యాషన్ ప్రపంచంలో ఆధ్యాత్మికత.. కేన్స్ రెడ్ కార్పెట్‌పై బృందావనం.. చేతిలో భగవద్గీతతో అందరి దృష్టి ఆకర్షించిన భారతీయ కళాకారిణి!
    Fri 15:16

    ఫ్యాషన్ ప్రపంచంలో ఆధ్యాత్మికత.. కేన్స్ రెడ్ కార్పెట్‌పై బృందావనం.. చేతిలో భగవద్గీతతో అందరి దృష్టి ఆకర్షించిన భారతీయ కళాకారిణి!

    • కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరంగేట్రం చేసిన ఆర్తి ఖేతర్‌పాల్
    • బృందావనం థీమ్‌తో రూపొందించిన లెహంగాతో ప్రత్యేక ఆకర్షణ
    • చేతిలో భగవద్గీత, కృష్ణ బ్యాగ్‌తో రెడ్ కార్పెట్‌పై నడక
    • ఇది దేవుడిని నమ్మే ప్రతి ఒక్కరికీ అంకితమంటూ ఇన్‌స్టాలో పోస్ట్
    • గ్రామీ నామినేటెడ్ ఆల్బమ్‌లో పనిచేసిన కళాకారిణి ఆర్తి
    Read full story
  • బండి సంజయ్, కిషన్ రెడ్డి దొంగ ఓట్లతో గెలిచారు: మహేష్ కుమార్ గౌడ్
    Fri 15:11

    బండి సంజయ్, కిషన్ రెడ్డి దొంగ ఓట్లతో గెలిచారు: మహేష్ కుమార్ గౌడ్

    • ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని మహేష్ గౌడ్
    • గత ఎన్నికల్లో పారదర్శకత లోపించిందని ఆరోపణ
    • బెంగాల్ ఎన్నికలే దీనికి నిదర్శనమని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV