Sun 15:19 ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్... ఢిల్లీపై టాస్ గెలిచిన కోల్ కతా తొలి మ్యాచ్ లో ఢిల్లీ వర్సెస్ కోల్ కతా రెండో మ్యాచ్ లో రాజస్థాన్ వర్సెస్ లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా ముంబయి బ్రాబౌర్న్ స్టేడియం వేదికగా మ్యాచ్ Read full story
Thu 15:44 రిలయన్స్ గ్రూపులో ఆకాశ్ అంబానీకి కీలక పదవి జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆకాశ్ అంబానీ ఏప్రిల్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి నియామకం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపిన జియో ప్లాట్‌ఫామ్స్ Read full story
Thu 15:40 భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంతో దిగుమతి కష్టాలన్నీ తీరిపోతాయా? దిగుమతి సుంకం పెంపుతో తగ్గనున్న బంగారం డిమాండ్ మార్కెట్లోకి భారీగా రానున్న పాత బంగారం పెరగనున్న స్మగ్లింగ్, గోల్డ్ లోన్ల వినియోగం తక్కువ క్యారెట్ల, వజ్రాభరణాలపై పెరగనున్న ఆసక్తి ఎగుమతిదారులపై పడనున్న అదనపు ఆర్థిక భారం Read full story
Thu 15:40 ఇంధన పొదుపు... కాన్వాయ్ వదిలేసి బైక్ పై ప్రయాణించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ శాసన మండలికి బైక్‌పై వచ్చిన సీఎం ఫడ్నవీస్ ఇంధన ఆదాపై ప్రధాని మోదీ పిలుపునకు స్పందన మంత్రుల కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్య సగానికి తగ్గింపు అధికారులు, మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వ పొదుపు చర్యలు Read full story
Thu 15:36 సీఎం విజయ్ కీలక నిర్ణయం.. తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం పెంపు డీఏను 58 శాతం నుంచి 60 శాతానికి పెంచిన విజయ్ సర్కార్ ఈ నిర్ణయంతో 16 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి ప్రభుత్వంపై ఏటా రూ.1,230 కోట్ల అదనపు భారం 2026 జనవరి 1 నుంచే ఈ పెంపు వర్తింపు Read full story
Thu 15:22 కేరళ సీఎంగా సతీశన్... స్పందించిన కేసీ వేణుగోపాల్ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వ్యాఖ్య తనకు పార్టీ, కార్యకర్తలే ముఖ్యమన్న కేసీ వేణుగోపాల్ అధిష్ఠానం అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్య Read full story
Thu 15:19 శర్వానంద్ సరసన ఛాన్స్ కొట్టేసిన మానస వారణాసి! శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో సినిమా టైమ్ ట్రావెల్ ఫిక్షన్ కథాంశం మానసను ఖరారు చేసినట్టు సమాచారం Read full story
Thu 15:15 'పెద్ది' పవర్ ప్లే టూర్.. దేశవ్యాప్తంగా వరుస ప్రమోషన్స్ తో క్రేజీ ప్లానింగ్! 'పెద్ది పవర్‌ప్లే టూర్' పేరుతో దేశవ్యాప్తంగా ప్రచారం మే 18న ముంబైలో ట్రైలర్ లాంచ్‌తో టూర్ ప్రారంభం ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ప్రత్యేక ప్రమోషన్స్ సినిమాలో క్రికెటర్ పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న 'పెద్ది' చిత్రం Read full story
Thu 14:50 అన్ని మతాలు ఒక్కటే.. కడప దర్గాకు వెళ్లా: సీఎం విజయ్ పాత ఇంటర్వ్యూ వైరల్ తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు విజయ్ తన వ్యక్తిగత జ్యోతిషుడిని ఓఎస్డీగా నియమించడంతో తొలి వివాదం విమర్శల నేపథ్యంలో వైరల్ అవుతున్న విజయ్ పాత ఇంటర్వ్యూ అన్ని ప్రార్థనా స్థలాల్లో ఒకే దివ్యమైన అనుభూతి కలుగుతుందన్న విజయ్ కడపలోని అమీన్‌పీర్ దర్గాను కూడా సందర్శించినట్లు గతంలో వెల్లడి Read full story
Thu 14:39 ‘జన నాయగన్’ కోసం రంగంలోకి సీఎం విజయ్.. కేన్స్ వెళ్లిన నిర్మాతకు పిలుపు! విడుదల కాకుండా ఆగిపోయిన ‘జన నాయగన్’ సినిమాపై సీఎం విజయ్ దృష్టి రివైజింగ్ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న చిత్రం పనుల నిమిత్తం కేన్స్ నుంచి నిర్మాతను వెనక్కి పిలిపించిన విజయ్ విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు త్వరలోనే విడుదల తేదీపై ప్రకటన వచ్చే అవకాశం Read full story