AP Higher Educational Council: ఏపీలో వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటించిన ఉన్నత విద్యామండలి

AP Higher Educational Council announces entrance tests dates
  • వివిధ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు
  • జులై 4 నుంచి ఈఏపీసెట్
  • జులై 13న ఎడ్ సెట్
  • జులై 18 నుంచి ఈసెట్ 
ఏపీలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రన్స్ టెస్టుల వివరాలను ఉన్నత విద్యామండలి నేడు ప్రకటించింది. జులై 4 నుంచి జులై 12 వరకు ఈఏపీసెట్ నిర్వహించనున్నారు. జులై 13న ఎడ్ సెట్, లాసెట్, పీజీ ఎల్ సెట్ జరుపనున్నారు. జులై 18 నుంచి జులై 21 వరకు పీజీ ఈసెట్ నిర్వహిస్తారు. జులై 22న ఈసెట్, జులై 25న ఐసెట్ ఉంటాయి. 

కాగా, ఈఏపీసెట్ కు సంబంధించి... జులై 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇంజినీరింగ్ పరీక్షలు, జులై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహిస్తారు.
AP Higher Educational Council
Entrance Tests
EAPCET
EDCET
Andhra Pradesh

More Telugu News