01 Mon 13:05 శవాల దిబ్బగా ఉక్రెయిన్ లోని బుచా నగరం.. వందలాది మందిని చేతులు వెనక్కి కట్టి, తల వెనుక కాల్చిన వైనం! రాజధాని కీవ్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచా బుచా ప్రజలను ఊచకోత కోసిన రష్యా బలగాలు 300 మందికి సామూహిక అంత్యక్రియలు
02 Sat 10:37 ‘పెద్ది’లో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు.. ఆ సన్నివేశాలు మారుస్తామన్న డైరెక్టర్ కొన్ని సన్నివేశాల్లో గ్లామర్ శ్రుతి మించిందంటూ విమర్శలు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు మహిళలను కించపర్చడం తమ ఉద్దేశం కాదని వివరణ భవిష్యత్తులోనూ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ
03 Sat 10:35 అండమాన్‌లో మళ్లీ గ్యాస్ సిరులు.. రెండో భారీ నిక్షేపాన్ని కనుగొన్న ఆయిల్ ఇండియా.. ఇదిగో వీడియో! అండమాన్ సముద్ర తీరంలో రెండోసారి సహజవాయువు నిక్షేపాల గుర్తింపు విజయాపురం-3 వద్ద ఈ గ్యాస్‌ను కనుగొన్నట్టు ప్రకటించిన ఆయిల్ ఇండియా దేశీయ ఇంధన భద్రతకు ఇది పెద్ద ముందడుగు అన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సముద్ర మంథన్ మిషన్‌లో భాగంగా ఈ అన్వేషణ కార్యకలాపాలు డ్రిల్ చేసిన మూడు బావుల్లో రెండింటిలో గ్యాస్ లభ్యం కావడంతో పెరిగిన అంచనాలు
04 Sat 10:29 తమిళనాడు రాజకీయాల్లో భారీ కుదుపు.. టీవీకే గూటికి మాజీ మంత్రులు? ఆదివారం టీవీకేలోకి సి.వి.షణ్ముగం, సి.విజయభాస్కర్? విశ్వాస పరీక్షలో విజయ్ ప్రభుత్వానికి షణ్ముగం వర్గం అనుకూల ఓటు ఇప్పటికే టీవీకేలో చేరిన పలువురు అన్నాడీఎంకే నేతలు వలసలతో మరింత బలం పుంజుకుంటున్న టీవీకే
05 Sat 10:27 టెస్ట్ క్రికెట్లోకి మానవ్ సుతార్ ఎంట్రీ.. అతడికే ఎందుకు చాన్స్? ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్ ద్వారా మానవ్ సుతార్ టెస్టుల్లో అరంగేట్రం భారత్ తరఫున టెస్ట్ క్యాప్ సాధించిన 319వ ప్లేయర్‌గా రికార్డ్ రవీంద్ర జడేజా స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్‌గా మానవ్‌కు చోటు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 29 మ్యాచుల్లో 129 వికెట్లు, 945 పరుగులు చేసిన రికార్డు
06 Sat 10:21 మానవత్వం ఇంకా బతికే ఉంది.. నెట్టింట వైరల్ అవుతున్న ఆటో డ్రైవర్ నిజాయతీ పొరపాటున రూ.15,682 బదిలీ చేసిన ప్రయాణికుడు వెంటనే ఆ మొత్తాన్ని తిరిగిచ్చిన ఆటో డ్రైవర్ లింక్డ్‌ఇన్‌లో ఘటనను పంచుకోవడంతో వైరల్ ఆటో డ్రైవర్ నిజాయతీకి నెటిజన్ల ప్రశంసలు
07 Sat 10:09 ఆర్మీ పైలట్ వైరల్ ప్రపోజల్‌తో తెరపైకి 'చీతా' హెలికాప్టర్ల భద్రతా వివాదం! ఆర్మీ పైలట్ కెప్టెన్ భరత్ తన ప్రేయసికి చేసిన ప్రపోజల్ వీడియో వైరల్ ఇది సైనిక నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందా? రాదా? అనే చర్చ ఈ ఘటనతో ఆర్మీ దశాబ్దాలుగా వాడుతున్న పాత 'చీతా' హెలికాప్టర్ల అంశం మళ్లీ తెరపైకి మే 20న లడఖ్‌లో కుప్పకూలిన చీతా హెలికాప్టర్
08 Sat 10:06 బరువు తగ్గకపోయినా గుండె పదిలం.. వ్యాయామంపై పరిశోధనలో ఆసక్తికర విషయాలు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదిక వ్యాయామంతో బీపీ, షుగర్ లెవల్స్ నియంత్రణ శారీరక శ్రమతో ఇన్సులిన్ నిరోధకతతో తగ్గుదల బాడీ ఫిట్‌నెస్ మాత్రమే ఆరోగ్యానికి కొలమానం వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని సూచన
09 Sat 10:03 ఆఫ్ఘన్‌తో ఏకైక టెస్ట్: టాస్ గెలిచిన టీమిండియా.. ఇద్దరు ఆటగాళ్ల అరంగేట్రం టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భారత జట్టులో మానవ్ సుతార్ అరంగేట్రం ఆఫ్ఘన్ జట్టు తరఫున నంగేయాలియా ఖరోటే తొలి మ్యాచ్
10 Sat 09:43 ఐఎండీ షాకింగ్ అలెర్ట్.. ఈసారి 90 శాతం కంటే తక్కువ వర్షపాతం! పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా విస్తరిస్తున్న ఎల్ నినో ఈ ఏడాది సగటు కంటే 90 శాతం తక్కువ వర్షపాతం! దశాబ్ద కాలంలోనే ఇది అత్యంత బలహీనమైన వర్ష సూచన కేరళలోకి ఆలస్యంగా నైరుతి రుతుపవనాల ప్రవేశం మధ్య, దక్షిణ భారత ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు!