ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నూకలు తినమని పియూష్ గోయల్ అన్నట్టుగా డ్రగ్స్ మత్తులో కేటీఆర్ కలగన్నారు: ఎంపీ అర్వింద్
    01 Sun 17:31

    నూకలు తినమని పియూష్ గోయల్ అన్నట్టుగా డ్రగ్స్ మత్తులో కేటీఆర్ కలగన్నారు: ఎంపీ అర్వింద్

    • ధాన్యం కొనుగోలు, డ్రగ్స్ అంశాలపై అర్వింద్ స్పందన
    • కేసీఆర్ ప్రతి గింజా కొంటామని చెప్పారని వెల్లడి
    • ధాన్యం కొనకుండా ధర్నాలు హాస్యాస్పదమని వ్యాఖ్యలు
    • డ్రగ్స్ దందాకు కేటీఆరే కెప్టెన్ అని విమర్శలు
  • ట్రంప్ ట్వీట్‌తో ముసలం.. స్విట్జర్లాండ్ శాంతి చర్చల నుంచి ఇరాన్ ప్రతినిధుల వాకౌట్!
    02 Mon 07:23

    ట్రంప్ ట్వీట్‌తో ముసలం.. స్విట్జర్లాండ్ శాంతి చర్చల నుంచి ఇరాన్ ప్రతినిధుల వాకౌట్!

    • సైనిక దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరికట్రంప్ వ్యాఖ్యలు దౌత్యనీతికి విరుద్ధమన్న ఇరాన్ స్పీకర్చర్చల నుంచి బయటకు వచ్చిన ఇరాన్ ప్రతినిధులు
    • ఇరాన్, పాకిస్థాన్ రాయబారంతో చర్చలు మళ్లీ ప్రారంభంజేడీ వాన్స్, జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్‌ల బృందంతో ఈ ఉదయం వరకు సాగిన చర్చలు 
  • సింహాచలం హోటల్ నుంచి భర్త జంప్.. రాధా గాయత్రి కేసులో ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు!
    03 Mon 07:07

    సింహాచలం హోటల్ నుంచి భర్త జంప్.. రాధా గాయత్రి కేసులో ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు!

    • గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న శ్రీచరణ్, రాధా గాయత్రి
    •  జూన్ 14న ఉత్తరాఖండ్ టూర్‌లో ఉండగా ముస్సోరి హోటల్‌లో రాధ మృతి
    • ముక్కు నుంచి రక్తం వచ్చిన స్థితిలో శవమై కనిపించిన గాయత్రి
    • గాయత్రి తండ్రి సుధాకర్ ఫిర్యాదుతో భర్త శ్రీచరణ్‌పై యూపీ, ముస్సోరిలో హత్య కేసు నమోదు 
    • మరణానికి కారణమయ్యే మందులు వాడినట్లు గుర్తింపు
  • పవన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసుల నోటీసులు
    04 Mon 06:56

    పవన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసుల నోటీసులు

    • జూన్ 22న విచారణకు హాజరు కావాలని హిరమండలం పోలీసుల ఆదేశం
    • 2025 మార్చిలో సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసు
    • జనసేన నేత పిన్నింటి చిన్నారావు ఫిర్యాదుతో కేసు నమోదు
  • హర్మూజ్ జలసంధి బంద్.. మళ్లీ ఎగబాకిన చమురు ధరలు
    05 Mon 06:44

    హర్మూజ్ జలసంధి బంద్.. మళ్లీ ఎగబాకిన చమురు ధరలు

    • జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్
    • ఆసియా ట్రేడింగ్‌లో భారీగా పెరిగిన చమురు ధరలు
    • కాల్పుల విరమణను అమెరికా, ఇజ్రాయెల్ ఉల్లంఘించాయన్న ఐఆర్‌జీసీ 
    • ఒక్క రోజులో 26 నుంచి 5కు పడిపోయిన జలసంధి గుండా వెళ్లే నౌకల సంఖ్య
  • ఫ్రిజ్ వాటర్ తీసుకురాలేదని తల్లిని చంపేశాడు!
    06 Mon 06:37

    ఫ్రిజ్ వాటర్ తీసుకురాలేదని తల్లిని చంపేశాడు!

    • ఫ్రిజ్ నీళ్లు ఆలస్యమయ్యాయని తల్లిపై కొడుకు దాడి
    • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి మృతి
    • కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రడలో ఘటన
    • పూజ గదిలోని చెక్క బల్లకేసి తల్లి తలను కొట్టిన నిందితుడు
  • మహిళల T20 ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి ఓటమి..
    07 Mon 06:19

    మహిళల T20 ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి ఓటమి..

    • మహిళల T20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు తొలి ఓటమి
    • దక్షిణాఫ్రికా చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం
    • ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన మారిజెన్ కాప్ (81 పరుగులు, 2 వికెట్లు)
    • ఈ విజయంతో సెమీస్ రేసులో నిలిచిన దక్షిణాఫ్రికా 
  • వాష్ రూమ్ లో ఫోన్ దాచి... నీట్ రీ ఎగ్జామ్ వేళ దొరికిపోయిన విద్యార్థి!
    08 Sun 23:17

    వాష్ రూమ్ లో ఫోన్ దాచి... నీట్ రీ ఎగ్జామ్ వేళ దొరికిపోయిన విద్యార్థి!

    • హైదరాబాద్‌లో నీట్ రీ-ఎగ్జామ్‌లో మాల్‌ప్రాక్టీస్
    • పరీక్షా కేంద్రం వాష్‌రూమ్‌లో ఫోన్ దాచి పట్టుబడ్డ విద్యార్థి
    • టాయిలెట్ ఫ్లష్ ట్యాంకులో ఫోన్ ఉంచి అక్రమానికి యత్నం
    • కడుపునొప్పి పేరుతో వాష్‌రూమ్‌కు వెళ్లి దొరికిపోయాడు
    • విద్యార్థిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు
  • ఇన్‌స్టాగ్రామ్ ట్రెండ్‌కు గుడ్ బై.. 'స్లో ఇంటీరియర్స్' వైపు భారతీయులు!
    09 Sun 23:02

    ఇన్‌స్టాగ్రామ్ ట్రెండ్‌కు గుడ్ బై.. 'స్లో ఇంటీరియర్స్' వైపు భారతీయులు!

    • ట్రెండ్ కాదు, మన పాత పద్ధతే మేలు.. ఇళ్ల అలంకరణలో కొత్త మార్పు!
    • నాణ్యమైన, దీర్ఘకాలం మన్నే వస్తువుల వైపు ప్రజల మొగ్గు
    • ఇది తరతరాలుగా వస్తున్న భారతీయ సంప్రదాయమేనన్న నిపుణులు
    • పర్యావరణ స్పృహ, సుస్థిరతకు ప్రాధాన్యమిస్తున్న యువతరం
  • మరింత తీవ్రంగా దాడి చేస్తాం... ఇరాన్ కు ట్రంప్ మరోసారి వార్నింగ్
    10 Sun 22:43

    మరింత తీవ్రంగా దాడి చేస్తాం... ఇరాన్ కు ట్రంప్ మరోసారి వార్నింగ్

    • లెబనాన్‌లోని అనుకూల గ్రూపులను అదుపు చేయాలని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
    • లేదంటే గత వారం కంటే తీవ్రమైన దాడులు తప్పవని స్పష్టం
    • ఇరు దేశాల మధ్య స్విట్జర్లాండ్‌లో చర్చలు జరుగుతున్న వేళ ఈ పరిణామం
    • చర్చల్లో ఇరాన్ అణు కార్యక్రమం, కాల్పుల విరమణపై దృష్టి
    • ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య ఘర్షణలతో ఒప్పందం అమలులో సవాళ్లు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV