Sun 14:10 ఇమ్రాన్ ఖాన్ ఎత్తుగడ మామూలుగా లేదు.. జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫారసు అధ్యక్షుడికి సిఫారసు లేఖ రద్దు తర్వాత ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు ప్రజలు ఎన్నికలకు సిద్దంగా ఉండాలి అవినీతి శక్తులు దేశ భవిష్యత్తును నిర్ణయించలేవు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పాక్ ప్రధాని Read full story
Tue 17:00 తమిళనాట విజయ్ పార్టీపై చంద్రబాబు ఏమన్నారంటే..! తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ స్థాపించిన విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ విజయ్ ఎలా రాణిస్తాడో ఇంకా చెప్పలేమన్న చంద్రబాబు ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూద్దామని వెల్లడి Read full story
Tue 16:59 కేసీఆర్ తన కళ్లతో బీఆర్ఎస్ అంతం కావడం చూడాలని కోరుకుంటున్నాం: ధర్మపురి అర్వింద్ కేసీఆర్‌ను అందరికంటే ఎక్కువగా కేటీఆర్, కవితలే హింసిస్తున్నారని వ్యాఖ్య వారికి ఫ్లైట్ టిక్కెట్ ఇచ్చి పంపిస్తే కేసీఆర్, తెలంగాణ దరిద్రం పోతుందన్న అర్వింద్ కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న అర్వింద్ Read full story
Tue 16:43 ఉదయనిధి అఫిడవిట్‌లో లెక్కల తారుమారు.. ఐటీ శాఖ సంచలన ఆరోపణలు! 2021, 2026 ఎన్నికల అఫిడవిట్ల మధ్య తేడాలు ఉన్నాయని హైకోర్టుకు తెలిపిన ఐటీ శాఖ బ్యాంకు రుణాల విషయంలో కూడా తేడాలను గుర్తించిన అధికారులు ఐటీఆర్-2 కింద మళ్లీ రిటర్న్స్ ఫైల్ చేయాలని సూచన Read full story
Tue 16:40 ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వ వైభవం: సీఎం చంద్రబాబు తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చెన్నైలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి మీడియా సమావేశం డీలిమిటేషన్‌పై డీఎంకే, కాంగ్రెస్ తీరును ఎండగట్టిన చంద్రబాబు మహిళా రిజర్వేషన్లను అడ్డుకుని దక్షిణాదికి నష్టం చేశారని ఆవేదన మాతృభాషను గౌరవిద్దాం.. ఇతర భాషలపై ద్వేషం వద్దని హితవు Read full story
Tue 16:32 మావోయిస్టుల్లా బీఆర్ఎస్ కూడా కనుమరుగవుతుంది: రఘునందన్ రావు జగిత్యాల నుంచి జైత్రయాత్ర ప్రారంభమన్న బీఆర్ఎస్‌కు బీజేపీ ఎంపీ కౌంటర్ కేసీఆర్ హయాంలో అవినీతి జరిగిందని కవిత చెప్పారన్న రఘునందన్ రావు కాంగ్రెస్, బీఆర్ఎస్ బంధం వీణావాణీల వంటిదని చురక Read full story
Tue 16:25 అమెరికా-ఇరాన్ చర్చలపై ఆశలు.. వరుసగా మూడో రోజూ లాభాల్లో మార్కెట్లు అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు అవకాశాలు 753 పాయింట్ల లాభంతో 79,273 వద్ద ముగిసిన సెన్సెక్స్ 211 పాయింట్లు పెరిగి 24,576 వద్ద స్థిరపడిన నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు Read full story
Tue 16:10 కొత్త ఇంజిన్‌తో బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్... పాత ధరకే అదిరిపోయే ఫీచర్లు! కొత్త 350cc ఇంజిన్‌తో బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ విడుదల పాత ధరకే కొత్త మోడల్... రూ. 1.93 లక్షల నుంచి ప్రారంభం 40 బీహెచ్ పీ పవర్, 33.2 ఎన్ఎమ్ టార్క్ అందించే కొత్త ఇంజిన్ డిజైన్‌లో మార్పుల్లేవు, రైడ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు యథాతథం మెరుగైన మైలేజ్, పన్ను ప్రయోజనాల కోసమే ఈ మార్పు Read full story
Tue 16:09 'జననాయగన్' విడుదల ఆలస్యంపై హీరో విజయ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు ఈ సినిమాకు అడ్డంకులు వస్తాయని విజయ్‌కి ముందే తెలుసన్న చంద్రశేఖర్ సెన్సార్ సర్టిఫికెట్, సినిమా లీక్ కావడంపై ఆందోళన లేదని వెల్లడి సినిమా సాఫీగా విడుదలై ఉంటే ఆశ్చర్యపోయేవాళ్లమన్న చంద్రశేఖర్ Read full story
Tue 15:59 4 వారాల్లో నివేదిక.. టీజీఆర్టీసీ ఉద్యోగుల వినతులపై సర్కార్ కీలక నిర్ణయం టీజీఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సర్వీస్ రూల్స్, ఇతర అంశాల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు కమిటీ ఛైర్మన్‌గా రవాణా, ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ఆర్థిక, కార్మిక శాఖల కార్యదర్శులు, ఆర్టీసీ ఎండీ 4 వారాల్లోగా ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వాలని ఆదేశం Read full story