ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఢిల్లీ బౌలర్లను బెంబేలెత్తించిన ఫెర్గ్యూసన్.. గుజరాత్‌కు రెండో విజయం
    Sun 06:45

    ఢిల్లీ బౌలర్లను బెంబేలెత్తించిన ఫెర్గ్యూసన్.. గుజరాత్‌కు రెండో విజయం

    • ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్న గుజరాత్ టైటాన్స్
    • ఢిల్లీకి తొలి పరాజయం
    • నాలుగు వికెట్లు తీసిన ఫెర్గ్యూసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
    Read full story
  • శ్రీవారి భక్తులకు అలర్ట్... శ్రీవాణి ట్రస్టు టికెట్ల విధానంలో మార్పులు
    Sat 06:29

    శ్రీవారి భక్తులకు అలర్ట్... శ్రీవాణి ట్రస్టు టికెట్ల విధానంలో మార్పులు

    • శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌లో కీలక మార్పులు
    • విరాళం, టికెట్ కలిపి ఒకేసారి రూ.10,500 చెల్లించే విధానం
    • పేమెంట్ సమస్యలకు చెక్ పెట్టేందుకే ఈ కొత్త విధానం
    • ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్‌లో రోజూ ఉదయం 9 గంటలకు 800 టికెట్లు
    • ఒకేసారి గరిష్టంగా 4 టికెట్లు బుక్ చేసుకునే అవకాశం
    Read full story
  • మొక్కజొన్న రైతుల కోసం కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ.. మద్దతు ధర కల్పించాలని విజ్ఞప్తి
    Sat 06:13

    మొక్కజొన్న రైతుల కోసం కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ.. మద్దతు ధర కల్పించాలని విజ్ఞప్తి

    • మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
    • పడిపోయిన ధరలతో నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి
    • మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలు చేయాలని కోరిన ఏపీ ప్రభుత్వం
    • నష్టాన్ని పూర్తిగా కేంద్రమే భరించాలని లేఖలో పేర్కొన్న సీఎం
    • మంత్రి అచ్చెన్నాయుడు నివేదికతో స్పందించిన ముఖ్యమంత్రి
    Read full story
  • ఐపీఎల్-2026కు సర్వం సిద్ధం... సన్‌రైజర్స్ కు అదొక్కటే సమస్య!
    Fri 23:00

    ఐపీఎల్-2026కు సర్వం సిద్ధం... సన్‌రైజర్స్ కు అదొక్కటే సమస్య!

    • మరో ఐపీఎల్ సీజన్‌కు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్
    • ప్రపంచస్థాయి బ్యాటింగ్ లైనప్‌తో పటిష్టంగా కనిపిస్తున్న జట్టు
    • అనుభవం లేని బౌలింగ్ యూనిట్ ప్రధాన బలహీనతగా ఆందోళన
    • అతి దూకుడు వ్యూహమే కొన్నిసార్లు బెడిసికొట్టే ప్రమాదం
    • రేపు తొలి మ్యాచ్ లో ఆర్సీబీతో తలపడుతున్న ఆరెంజ్ ఆర్మీ
    Read full story
  • అమరావతిపై మీ స్టాండ్ ఏంటి?: జగన్‌కు మంత్రి లోకేశ్ సూటి ప్రశ్న
    Fri 22:45

    అమరావతిపై మీ స్టాండ్ ఏంటి?: జగన్‌కు మంత్రి లోకేశ్ సూటి ప్రశ్న

    • అమరావతి రాజధానిపై జగన్ వైఖరి చెప్పాలని మంత్రి లోకేశ్ డిమాండ్
    • 'జే టర్న్ జగన్' అంటూ సోషల్ మీడియాలో విమర్శ
    • ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని తమ నినాదమని స్పష్టీకరణ
    • టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని శ్రేణులకు పిలుపు
    • ఇంటిపై జెండా ఎగరేసి, సోషల్ మీడియా డీపీలు మార్చాలని సూచన
    Read full story
  • వైభవ్ సూర్యవంశీ... టీమిండియాకు ఆడే అర్హత వచ్చేసింది!
    Fri 22:22

    వైభవ్ సూర్యవంశీ... టీమిండియాకు ఆడే అర్హత వచ్చేసింది!

    • 15 ఏళ్లు పూర్తి చేసుకున్న బీహార్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశి
    • ఐసీసీ నిబంధనల ప్రకారం భారత సీనియర్ జట్టుకు అర్హత
    • ఇప్పటికే ఐపీఎల్‌లో వేగవంతమైన సెంచరీ రికార్డు నెలకొల్పాడు
    • ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్న వైభవ్
    • మీడియాకు దూరంగా ఉండాలంటూ కెప్టెన్ రియాన్ పరాగ్ సూచన
    Read full story
  • ఇరాన్‌తో యుద్ధం వేళ కీలక పరిణామం.. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఈ-మెయిల్ హ్యాక్
    Fri 22:21

    ఇరాన్‌తో యుద్ధం వేళ కీలక పరిణామం.. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఈ-మెయిల్ హ్యాక్

    • హ్యాక్ చేసినట్లు ప్రకటించుకున్న హండాలా టీమ్
    • కాష్ పటేల్‌కు చెందిన ఫొటోలు, ఫైళ్లను ఇంటర్నెట్‌లో పోస్టు చేసిన హండాలా
    • హండాలా టీమ్‌కు ఇరాన్‌తో సంబంధాలు
    Read full story
  • చెన్నై అన్నా యూనివర్సిటీలో కీచక ప్రొఫెసర్... విద్యార్థిని ఫిర్యాదుతో అరెస్ట్
    Fri 22:10

    చెన్నై అన్నా యూనివర్సిటీలో కీచక ప్రొఫెసర్... విద్యార్థిని ఫిర్యాదుతో అరెస్ట్

    • అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఆరోపణలు
    • మూడేళ్లుగా వేధిస్తున్నాడని ప్రొఫెసర్‌పై బాధితురాలి ఫిర్యాదు
    • ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ జ్ఞానవేల్ బాబును అరెస్ట్ చేసిన పోలీసులు
    • క్యాంపస్‌లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విద్యార్థులు, కఠిన చర్యలకు డిమాండ్
    • ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసిన యూనివర్సిటీ యాజమాన్యం
    Read full story
  • ధోనీకి చెప్పడానికి మీరెవరు?: విమర్శకులపై యోగరాజ్ సింగ్ ఫైర్
    Fri 21:58

    ధోనీకి చెప్పడానికి మీరెవరు?: విమర్శకులపై యోగరాజ్ సింగ్ ఫైర్

    • ధోనీ మరో 10 ఏళ్లు ఆడాలన్న యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్
    • అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ఉన్నాడని, రిటైర్మెంట్‌పై మాట్లాడొద్దని సూచన
    • ఇదే ధోనీకి చివరి సీజన్ కావచ్చని అభిప్రాయపడ్డ ఇర్ఫాన్ పఠాన్
    • ధోనీ వారసుడిగా సంజూ శాంసన్‌ను చెన్నై సిద్ధం చేస్తోందన్న విశ్లేషణ
    Read full story
  • ప్రేమ కోసం ఘాతుకం.. మిల్క్‌షేక్‌తో తండ్రిని హత్య చేసిన మహిళా పోలీస్!
    Fri 21:48

    ప్రేమ కోసం ఘాతుకం.. మిల్క్‌షేక్‌తో తండ్రిని హత్య చేసిన మహిళా పోలీస్!

    • ప్రేమకు అడ్డువస్తున్నాడని తండ్రిని హత్య చేసిన మహిళా పోలీస్
    • మిల్క్‌షేక్‌లో విషం కలిపి ఇచ్చి కిరాతకం
    • ఏడాది క్రితం జరిగిన హత్యను సహజ మరణంగా చిత్రీకరణ
    • భర్తతో గొడవల నేపథ్యంలో బయటపడిన నిజం
    • ఆమె, భర్త సహా నలుగురి అరెస్ట్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV